Telugu

Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి

Telugu

లేయర్ చైన్ రింగ్...

వెండితో చేసిన ఈ చైన్ రింగ్ వేలికి పెట్టుకుంటే చేతుల అందం రెట్టింపు అవుతుంది.  లేయర్ చైన్ పై రాళ్ల డిజైన్.. కింద గజ్జలు చాలా యూనిక్ గా కినిపిస్తున్నాయి. 

Image credits: pinterest
Telugu

గోల్డ్ చైన్ రింగ్

చూడటానికి ప్లెయిన్‌గా ఉన్నా ఈ చైన్ రింగ్ చాలా అందంగా కనిపిస్తుంది. ప్లెయిన్ రింగ్‌కు కింద బంగారు పూసల గొలుసులు జత చేశారు. ఇది చేతికి చాలా అందాన్ని ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

పర్ల్ అండ్ స్టోన్ బీడ్స్ చైన్ రింగ్

ఇక్కడ మూడు చాలా యూనిక్ చైన్ రింగ్ డిజైన్లు ఉన్నాయి. పార్టీల నుంచి ఫంక్షన్ల వరకు దేనికైనా వీటిని ట్రై చేయొచ్చు. ఆన్ లైన్ లో కూడా ఇలాంటి మోడల్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి.

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ చైన్ రింగ్

ఇలాంటి చైన్ రింగ్ ఏ సైజు వేలికైనా సరిగ్గా సరిపోతుంది. రింగ్ రెండు చివర్లలో చైన్ డిజైన్ ఉంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ రింగ్స్ మార్కెట్లో మీకు 100 రూపాయలకే దొరుకుతాయి.
Image credits: pinterest
Telugu

మినిమల్ చైన్ రింగ్

సన్నని రింగ్‌తో పాటు ఉన్న ఈ త్రీ-లేయర్ చైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తోంది. మినిమల్ లుక్ ఇష్టపడే అమ్మాయిలు దీన్ని ట్రై చేయొచ్చు.
Image credits: pinterest
Telugu

డబుల్ లేయర్ చైన్ రింగ్

ఈ డబుల్ లేయర్ చైన్ రింగ్‌లో స్టోన్ వర్క్ చేశారు. దీనికి ఉన్న స్టార్ చార్మ్ చేతి అందాన్ని మరింత పెంచుతోంది. మీరు బంగారంతో కూడా ఇలాంటి అందమైన రింగ్‌ను చేయించుకోవచ్చు.
Image credits: pinterest

Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్

Maangtika Designs: 1 గ్రాము బంగారంలో పాపిటబిళ్లలు..నుదిటికే అందం

Modern Mangalsutra: 5 గ్రాముల్లోనే అదిరిపోయే మంగళసూత్రాలు

Glass Bangles: రంగు రంగుల షిమ్మరీ గాజులు.. ఇప్పుడు ఇవే ట్రెండ్..!