Telugu

ఈ పూసల పట్టీలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Telugu

మింట్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ పట్టీలు

మీకు హెవీగా, మువ్వల సప్పుడు చేసే పట్టీలు కావాలంటే, ఇలాంటి లేయర్డ్ పట్టీలు ఎంచుకోవచ్చు. ఏడు వరుసలున్న ఈ పట్టీ డిజైన్‌లో కుందన్, ముత్యాల వర్క్ అదనపు అందాన్ని ఇస్తుంది.

Image credits: etsy
Telugu

పెర్ల్ రాజ్వాడీ పట్టీలు

రాజ్వాడీ స్టైల్‌లో ఇది చాలా అందమైన పట్టీ డిజైన్. ఇందులో ముత్యాలతో వరుసతో పాటు కుందన్, చిన్న చిన్న ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇవి మీ పాదాలకు అదిరిపోయే లుక్ ఇస్తాయి.

Image credits: Paksha
Telugu

పెర్ల్, కుందన్, బీడ్స్ పట్టీలు

ముత్యాలు, కుందన్, పూసల వర్క్‌తో వచ్చిన ఈ ఝుమ్మర్ పట్టీలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఈ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. రెట్టింపు అందాన్నిస్తాయి. 

Image credits: etsy
Telugu

పెర్ల్ లేయర్డ్ పట్టీలు

ముత్యాలతో చేసిన ఈ లేయర్డ్ స్టైల్ పట్టీలను మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా ఇవి ఈజీగా దొరుకుతాయి. చీరలు, సూట్స్‌పైకి అద్భుతంగా ఉంటాయి.

Image credits: etsy
Telugu

పింక్-మింట్ గ్రీన్ బీడ్స్ పట్టీలు

పింక్, మింట్ గ్రీన్ కలర్ పూసలతో చేసిన ఈ పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సింగిల్ లేయర్‌లో మినిమల్ స్టైల్‌తో ఉండే ఈ పట్టీలు మీ పాదాలకు సింపుల్, ట్రెడిషనలు లుక్ ఇస్తాయి.

Image credits: etsy

Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి

Silver Earrings: క్యూట్ డిజైన్ లో వెండి చెవిపోగులు.. ధర కూడా తక్కువే!

Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్

Maangtika Designs: 1 గ్రాము బంగారంలో పాపిటబిళ్లలు..నుదిటికే అందం