MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Daily one Clove: రోజూ ఉదయాన్నే ఒక్క లవంగం తింటే ఆ రోజులో జరిగేది ఇదే

Daily one Clove: రోజూ ఉదయాన్నే ఒక్క లవంగం తింటే ఆ రోజులో జరిగేది ఇదే

Daily one Clove: లవంగాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. వీటిని ప్రతిరోజూ ఒకటి తిన్నా చాలు.. అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 30 2026, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రోజూ ఒక లవంగం
Image Credit : Getty

రోజూ ఒక లవంగం

ప్రతి ఇంట్లో లవంగాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేవాక బ్రష్ చేశాక ఒక లవంగాన్ని తీసుకుని బుగ్గలో పెట్టుకుని చప్పరించండి. ఆ రసాన్ని మింగండి. తరువాత ఆ లవంగం పిప్పిని నమిలి మింగేయండి.  రోజూ ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ ఆరోగ్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి.  ఉదయాన్నే లవంగం తినడం వల్ల నోరు తాజాగా ఉంటుంది. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పొట్టనొప్పి రాదు
Image Credit : Getty

పొట్టనొప్పి రాదు

చాలా మందికి తిన్నది అరగక పొట్ట నొప్పి వస్తుంది. ఒక్కోసారి అజీర్తి వల్ల పొట్ట నొప్పి వస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే లవంగం తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. లవంగాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుంది.

Related Articles

Related image1
Did you know: రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటి? మీకు తెలుసా?
Related image2
Gold Market: మనదేశంలో బంగారం తక్కువ ధరకు దొరికేది ఈ మార్కెట్లలోనే.. డిజైన్లు కూడా అదిరిపోతాయి
33
డయాబెటిస్ తగ్గుతుంది
Image Credit : unsplash

డయాబెటిస్ తగ్గుతుంది

లవంగాల్లో ఉండే  ఔషధ గుణాలు డయాబెటిస్ ను తగ్గిస్తాయి.  రోజూ ఒకటి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. లవంగం ఘాటైన వాసన మనసును ఉత్తేజపరుస్తుంది. రోజంతా ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?
Recommended image2
Coconut Sprout: కొబ్బరికాయ పువ్వు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమౌతుంది?
Recommended image3
Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Did you know: రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటి? మీకు తెలుసా?
Recommended image2
Gold Market: మనదేశంలో బంగారం తక్కువ ధరకు దొరికేది ఈ మార్కెట్లలోనే.. డిజైన్లు కూడా అదిరిపోతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved