Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?

Telugu

ఏమిటీ స్లీప్ టూరిజం?

బిజీ లైఫ్‌స్టైల్, మానసిక ఒత్తిడితో నిద్ర కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన విశ్రాంతి విధానమే ఈ స్లీప్ టూరిజం లేదా న్యాప్‌కేషన్.

Image credits: Getty
Telugu

ప్రశాంతంగా నిద్రపోవడమే లక్ష్యం

ఇక్కడ సైట్ సీయింగ్, షాపింగ్ లాంటివి ఉండవు. ప్రశాంతంగా నిద్రపోవడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక సౌకర్యాలతో హోటళ్లు, రిసార్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Image credits: Getty
Telugu

ఇండియాలో స్లీప్ టూరిజం ప్లేసెస్

భారత్‌లో కేరళ, కూర్గ్ (కర్ణాటక), హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాల్లోని రిసార్టులు ఇప్పుడు ఇలాంటి 'స్లీప్ ప్యాకేజీలు' అందిస్తున్నాయి.

Image credits: Getty
Telugu

శబ్దం రాని గదులు

సాధారణ హోటల్ గదులకు ఇవి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నిద్రకు ప్రాధాన్యం ఇచ్చే వాతావరణం ఉంటుంది. ఈ గదుల్లోకి ఎలాంటి శబ్దం రాకుండా (సౌండ్‌ప్రూఫ్) జాగ్రత్తలు తీసుకుంటారు.

Image credits: Getty
Telugu

నాణ్యమైన పరుపులు, దిండ్లు

ఇక్కడికి వచ్చే వారికి అత్యుత్తమ నాణ్యత గల పరుపులు, దిండ్లు, కళ్లకు ధరించే మాస్కులు (ఐ మాస్కులు), ఇయర్ ప్లగ్‌లు అందిస్తారు.

Image credits: Getty
Telugu

న్యాప్‌కేషన్ ట్రెండ్

ప్రపంచమంతా పరుగులు పెడుతుంటే, కాసేపు ప్రశాంతంగా సేదతీరాలని, హాయిగా నిద్రపోవాలని కోరుకునేవారికి 'న్యాప్‌కేషన్' ఒక అద్భుతమైన ట్రెండ్.

Image credits: Getty

Ragi Dosa: పప్పు నానపెట్టే పనే లేకుండా 10 నిమిషాల్లో రాగి దోశ రెడీ

Gold bangles: ఎంత చూసినా తనివి తీరని.. డిజైనర్ గోల్డ్ బ్యాంగిల్స్

Guava Benefits: ఈ పండు రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఎన్ని లాభాలో!

Gold Rings: లేటెస్ట్ డిజైన్ బంగారు ఉంగరాలు.. చూస్తే వావ్ అనాల్సిందే!