MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Richest Country: ప్రపంచంలో కుబేరుల దేశం ఇదే.. కానీ ఒక కూకట్ పల్లి కన్నా చిన్నది

Richest Country: ప్రపంచంలో కుబేరుల దేశం ఇదే.. కానీ ఒక కూకట్ పల్లి కన్నా చిన్నది

Richest Country: ప్రపంచంలో అత్యంత ధనవంతులు దేశం ఏది? అని అడిగితే అందరూ అమెరికా పేరో లేక దుబాయ్ పేరో చెబుతారు. కానీ ఇవేవీ కాదు. అతి చిన్న దేశం కుబేరులకు నిలయంగా మారింది. సైజు చేస్తే రెండు కిలోమీటర్లే ఉంటుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 15 2026, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుబేరుల దేశం ఇదే
Image Credit : Google

కుబేరుల దేశం ఇదే

ప్రపంచంలో అత్యంత ధనవంతులు నివసించే దేశం అమెరికానో, దుబాయ్, యూకే వంటి దేశాలు కాదు. మీరు ఎవ్వరూ ఊహించని దేశం ఇది. ఆ దేశమంతా నడుచుకుంటూ గంటలో చూసేయచ్చు. ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఇది ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆ దేశ ఆర్థిక శక్తి, టెక్నాలజీ చూస్తే ఆశ్చర్యపోతారు.  ఐరోపాలోని చిన్న దేశమైన మొనాకో ప్రపంచ కుబేరులకు నిలయంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అతి చిన్నదేశమే అయినా..
Image Credit : Google

అతి చిన్నదేశమే అయినా..

ఐరోపాలో ఉన్న దేశాల్లోనే కాదు ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా చెప్పుకుంటారు మొనాకో గురించి. మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న ఈ దేశం ఎంతో అందంగా ఉంటుంది. అక్కడ నివసించాలంటే పెట్టి పుట్టాలి. ఆ దేశంలో బీచ్‌లు, పర్వతాలు రెండూ ఉన్నాయి. భద్రత, శుభ్రత, ఉన్నత జీవన ప్రమాణాలకు ఈ దేశం పెట్టింది పేరు. ఇక్కడ భూమి ధరలు కూడ చాలా ఎక్కువ. ఒక చదరపు మీటర్ భూమి విలువ సుమారు రూ.8 లక్షలు పలుకుతుంది.

34
మొనాకోలో ఇంటి ధర
Image Credit : Google

మొనాకోలో ఇంటి ధర

ప్రపంచంలోనే అత్యధిక భూమి ధరలున్న దేశాల్లో మొనాకో ఒకటి. ఇక్కడ ఇల్లు కొనడం అంటే అందరి వల్లా కాదు. కేవలం కోటీశ్వరులు మాత్రం కొనగలరు. సుమారు 100 చదరపు మీటర్ల ఇంటి ధర రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దేశ విస్తీర్ణం తక్కువ కావడంతో, ఇక్కడి భవనాలు చాలా ఎత్తుగా, దగ్గరదగ్గరగా ఉంటాయి. కానీ చూసేందుకు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి.

44
ప్రజలు ఎలా జీవిస్తారు?
Image Credit : Google

ప్రజలు ఎలా జీవిస్తారు?

మొనాకోలో జీవించడం చాలా ఖరీదు. ఇక్కడ జీవన వ్యయం అధికం. అందుకే ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ లగ్జరీ ప్రాంతంగా చెప్పుకుంటారు. ముఖ్యంగా మాంటే కార్లో, లార్వోటో వంటి ప్రాంతాలు ప్రపంచ ధనవంతుల జీవనశైలిని చూపిస్తాయి. అందుకే ప్రపంచంలో అత్యధిక సంపన్నులు నివసించే దేశంగా మొనాకో నిలిచింది. ఈ దేశం చూసేందుకు వెళ్లినా కూడా అక్కడ ఖర్చు భారీగానే అవుతుంది.  మొనాకో కరెన్సీ యూరోలలో ఉంటుంది. ఒక యూరో 105 రూపాయలతో సమానం. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే
Recommended image2
First Kiss: మొదటి ముద్దు ఎవరు ఎవరికి పెట్టారు? ఫస్ట్ కిస్ చరిత్ర ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved