MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే

Jasmine Flowers: శోభనం రోజు నవవధువు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక అసలు సీక్రెట్ ఇదే

Jasmine Flowers: భారతీయ సంప్రదాయంలో మల్లెపూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పెళ్లయ్యాక దంపతుల మొదటి రాత్రికి మల్లెపూలు ఉండాల్సిందే  శోభనం రోజు వధువు మల్లెపూలు పెట్టుకోవడం, అలాగే మంచంపై మల్లెపూలు చల్లడం వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 15 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మల్లెపూలనే ఎందుకు వాడతారు?
Image Credit : Instagram

మల్లెపూలనే ఎందుకు వాడతారు?

పెళ్లి జీవితంలో అద్భుతమైన ఘట్టం. ఇక ఆ తరువాత జరిగే శోభనం తంతు.. వధూవరులను పూర్తిగా ఒక్కటి చేసే ప్రక్రియ. అందుకే దీనికి ఎంతో ప్రాధానం ఉంది. ఆ రోజు వధుడు జడలో మల్లెపూల నిండుగా పెడతారు. అలాగే మంచాన్ని మల్లెపూలతో నింపేస్తారు. ఆ గదంతా మల్లెపూల గుబాళింపుతో నిండిపోతుంది. ఆ వాసన కానీ ఆ రోజే ప్రత్యేకంగా మల్లెపూలు ఎందుకు వాడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న కారణాన్ని సైన్సు వివరిస్తోంది.

24
వాసనతో ఒత్తిడి తగ్గుతుంది
Image Credit : AI generated

వాసనతో ఒత్తిడి తగ్గుతుంది

మల్లెపూలను చూస్తేనే ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది. మల్లెపూలు అంటే ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు. చీర కట్టుకుని వాలు జడలో మల్లెపూలు పెట్టుకుంటే లుక్కే మారిపోతుంది. ఈ పువ్వులు మంచి సువాసన ఇవ్వడమే కాదు… పెట్టుకున్న వారి అందాన్ని పెంచేస్తుంది. అయితే శోభనం రోజు మల్లెపూలు వాడటానికి మాత్రం ప్రధాన కారణం ఉంది. అది మల్లెపూలు నుంచి వచ్చే వాసన, అందులో ఉండే ఔషధ గుణాలు. మల్లెపూల వాసన పీల్చామంటే మెదడు ప్రశాంతంగా మారుతుంది. కొత్త జంట ఒత్తిడి లేకుండా రిలాక్స్‌గా ఉండేందుకు మల్లెపూలు ఎంతో సహాయపడతాయి. ఆ వాసన వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని పెంచుతుంది. 

Related Articles

Related image1
Jupiter Power: ఈ 2 రాశుల వారికి గురుబలంతో భారీ ఆదాయం వచ్చే అవకాశం
Related image2
Kasuri methi: ఏడాదంతా నిల్వ ఉండేలా కసూరి మేతిని ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి
34
మానసిక ప్రశాంతత
Image Credit : Instagram

మానసిక ప్రశాంతత

మల్లెపూలు గదిలో ఉంటే అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది కొత్త దంపతుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. మల్లెల నుంచి వచ్చే సువాసన మనసులోని ఆందోళనను దూరం చేస్తాయి. రోజంతా పెళ్లి పనులతో అలసిపోయిన శారీరక, మానసిక అలసటను ఈ వాసన దూరం చేస్తుంది.

44
తాజా పువ్వులనే వాడండి
Image Credit : AI generated

తాజా పువ్వులనే వాడండి

మల్లెపూల సువాసన గాలిలోని తేమతో కలిశాక మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. తాజా పువ్వులను వాడితేనే మంచి ప్రభావం కనిపిస్తుంది. మల్లెపూలకు శరీరాన్ని చల్లబరిచే సహజ గుణం ఉంది. ఈ పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల, తల నుంచి శరీరంలోని వేడిని గ్రహించి, శరీరానికి హాయినిచ్చే చల్లదనాన్ని అందిస్తాయి. కేవలం నవ దంపతులే కాదు… ఇంట్లో మానసిక ప్రశాంతత కావాలంటే మల్లెపూల సువాసన ఇంట్లో గుభాళించేలా చేయండి. ముఖ్యంగా రాత్రి పూట పడక గదిలో మల్లెపూల వాసన వస్తే హాయిగా నిద్రపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Recommended image2
Tomato: ఏడాది మొత్తం టమాటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?
Recommended image3
Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు
Related Stories
Recommended image1
Jupiter Power: ఈ 2 రాశుల వారికి గురుబలంతో భారీ ఆదాయం వచ్చే అవకాశం
Recommended image2
Kasuri methi: ఏడాదంతా నిల్వ ఉండేలా కసూరి మేతిని ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved