Telugu

Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది

Telugu

రాజస్థానీ థీమ్‌తో బోహో బాల్కనీ

ఎప్పుడూ మొక్కలు, రెండు కుర్చీలు కాకుండా బాల్కనీని ఈ రాజస్థానీ బోహో స్టైల్‌లో అలంకరించండి. అద్దాల మెరుపులతో రంగురంగుల కుషన్లు వేయండి. ఇత్తడి లాంతర్ల పెడితే వావ్ అనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోర్ సీటింగ్‌తో బోహో కార్నర్

పరుపులు, రంగురంగుల దిండ్లు, ఒక చిన్న టేబుల్, ఫెయిరీ లైట్లతో మీ బాల్కనీలో ఫ్లోర్ సీటింగ్ బోహో కార్నర్‌ను రెడీ చేయొచ్చు. ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడానికి ఇది సూపర్ ప్లేస్.

Image credits: pinterest
Telugu

మొరాకన్-ఇండియన్ ఫ్యూజన్ బాల్కనీ

లాంప్స్, వెదురు అలంకరణ వస్తువులతో మీ బాల్కనీకి మొరాకన్-ఇండియన్ ఫ్యూజన్ లుక్ ఇవ్వొచ్చు. ఇవి చూడటానికి చాలా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

టెర్రకోట, ఎత్నిక్ డెకర్‌తో బాల్కనీ

మట్టి కుండీలు, వార్లీ ఆర్ట్, తీగ జాతి మొక్కలు, విండ్ చైమ్స్ వంటి వాటితో బాల్కనీకి టెర్రకోట, ఎత్నిక్ డెకర్ లుక్ ఇవ్వండి. ఇది చాలా సహజంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

వైబ్రెంట్ ఇండియన్ ఫెస్టివ్ బోహో బాల్కనీ

తెల్లటి ఉయ్యాల, పచ్చని మొక్కలు, హ్యాంగింగ్ లాంప్స్‌తో బాల్కనీకి వైబ్రెంట్ ఇండియన్ ఫెస్టివ్ లుక్ తీసుకురండి. పండగ రోజుల్లో ఇది అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

కార్పెట్‌తో కొత్త లుక్

బాల్కనీలో కేవలం రంగురంగుల సోఫా కవర్లే కాదు, బోహో లుక్ కోసం మంచి కార్పెట్‌ను కూడా వాడొచ్చు. దీనితో పాటు కలర్‌ఫుల్ మొక్కలను కూడా జతచేయండి.

Image credits: instagram

Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?

Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు

Plants: ఈ మొక్కలు కిచెన్ లో పెడితే.. దుర్వాసన అనేదే ఉండదు..!