MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Omelette: నూనె లేకుండా టేస్టీ ఆమ్లెట్ ఇలా వేసేయండి.. పెనానికి అతుక్కోదు

Omelette: నూనె లేకుండా టేస్టీ ఆమ్లెట్ ఇలా వేసేయండి.. పెనానికి అతుక్కోదు

Omelette: చాలామందికి రోజూ ఆమ్లెట్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఆమ్లెట్ వంటి ప్రొటీన్ ఉన్న ఆహారం తింటే మంచిదంటారు. అయితే రోజు నూనె, బటర్ తో చేసిన ఆమ్లెట్ తినకూడదు. అందుకే నూనె లేకుండా ఆమ్లెట్ వేసే పద్దతి ఇక్కడ ఇచ్చాము.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 06 2026, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రతిరోజూ ఆమ్లెట్ తింటున్నారా?
Image Credit : Getty

ప్రతిరోజూ ఆమ్లెట్ తింటున్నారా?

మన శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం.  గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఆమ్లెట్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆమ్లెట్ వేయడానికి నెయ్యి, నూనె లేదా బటర్ వంటివి వాడతారు. కానీ ఇవేమీ లేకుండా హెల్తీ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. దీనికి మీకు కావాల్సిందల్లా ఒక దోసకాయ. దోసకాయలో నీరు, సిలికా అధికంగా ఉంటాయి. వేడి పెనంపై దోసకాయను రుద్దినప్పుడు, పాన్ ఉపరితలంపై నాన్-స్టిక్ పొరలా ఏర్పడుతుంది. దీంతో ఆమ్లెట్ అంటుకోకుండా వేగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా తయారు చేసుకోండి
Image Credit : Getty

ఇలా తయారు చేసుకోండి

ఒక దోసకాయను కడిగి సగానికి కట్ చేయండి. నాన్-స్టిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్‌ను మీడియం మంటపై పెట్టి రెండు నిమిషాలు వేడెక్కనివ్వండి. కట్ చేసిన దోసకాయ ముక్కను తీసుకుని వేడి పెనంపై మొత్తం రుద్దండి. దోసకాయ రసం ఆరిపోయే వరకు కొన్ని సెకన్ల పాటు రుద్దుతూ ఉండండి. ఇప్పుడు మీ పెనం ఆమ్లెట్‌ వేయడానికి సిద్ధంగా ఉంది.

Related Articles

Related image1
Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే వారు సంతోషంగా ఉంటారు?
Related image2
Purple Sarees: ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే
33
ఇలాంటి పెనాన్నే వాడండి
Image Credit : Getty

ఇలాంటి పెనాన్నే వాడండి

గుడ్లను పగలగొట్టి తక్కువ మంటపై ఆమ్లెట్ ఉడికించండి.  పైన కొన్ని కూరగాయలు చల్లుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మూతపెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. కింద భాగం ఉడికిన తర్వాత, దాన్ని తిప్పి రెండో వైపు కూడా కాల్చండి. వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర చల్లి సర్వ్ చేయండి. నూనె లేకుండా ఆమ్లెట్ వేసేటప్పుడు, పెనం నాణ్యతగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ తాజాగా ఉన్న దోసకాయలనే వాడండి. వాటి నుంచే ఎక్కువ నీరు వస్తుంది. నూనెతో చేసిన ఆమ్లెట్‌లో 150-200 అదనపు క్యాలరీలు ఉంటాయి. కాబట్టి  ఈ ఆమ్లెట్ ఆరోగ్యానికి మంచింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Age Gap: భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే వారు సంతోషంగా ఉంటారు?
Recommended image2
Purple Sarees: ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved