Telugu

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Telugu

కరివేపాకు

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి నల్లబడే వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత నూనె చల్లార్చి తలకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.

Image credits: Getty
Telugu

వాల్ నట్స్

కొన్ని వాల్ నట్ షెల్స్ తీసుకుని దంచి 30 నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి. ఈ నీటితో తల స్నానం చేస్తే జుట్టు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది.

Image credits: Getty
Telugu

బ్లాక్ టీ

జుట్టు నలుపును పెంచడానికి బ్లాక్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. కనీసం 15-20 నిమిషాల పాటు బ్లాక్ టీని జుట్టుకు పట్టించి ఆ తర్వాత శుభ్రంగా కడిగేయాలి. 

Image credits: Getty
Telugu

కాఫీ పొడి

కాఫీ పొడిని జుట్టుకు పట్టించి, కాసేపటి తర్వాత నీటితో కడిగేయాలి. ఇది జుట్టు నెరవకుండా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బంగాళదుంప

బంగాళదుంప తొక్కలను నీటిలో బాగా మరిగించాలి. తొక్కలు తీసేసి నీటిని వడకట్టాలి. ఆ నీటిని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Image credits: Social media
Telugu

గోరింటాకు పొడి

రాత్రి పూట గోరింటాకు పొడిని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కొన్ని గంటల తర్వాత కడిగేయాలి.

Image credits: stockPhoto

Alpine Divorce : కొత్తరకం విడాకులు.. ఏమిటీ ఆల్పైన్ డివోర్స్?

Baby Sandals: చిన్నారుల కోసం బ్యూటిఫుల్ ఫుట్ వేర్.. చూపు తిప్పుకోలేరు!

Necklace Designs: పట్టుచీరల మీదకు వింటేజ్ లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు

Nose Rings: అరగ్రాములో వచ్చే అద్భుతమైన ముక్కుపుడకలు