Telugu

ఇలాంటి ఊదా రంగు చీర ఒక్కటైనా మీ దగ్గరుండాల్సిందే

Telugu

పర్పుల్ పట్టుచీర

ఈ ఊదారంగు పట్టుచీర ఎవరు కట్టుకున్నా అందంగా ఉంటుంది. దీని ధర కొంచెం ఎక్కువున్నా చూసేందుకు మాత్రం రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: Mangaldeep NX
Telugu

తక్కువ ధరలో ఊదా చీర

ఇది కేవలం వెయి నుంచి 1200 రూపాయలకే వచ్చే చీర. లేత, ముదురు ఊదా రంగుల కలయికతో ఇది వచ్చింది.

Image credits: RK Collections
Telugu

మెరిసే వెండి అంచుతో

పూర్తిగా ప్లెయిన్ ముదురు ఊదా రంగు చీర ఇది. అంచుల్లో మాత్రం బోర్డర్ వెండి మెరుపులతో వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ జత చేస్తే అదిరిపోతుంది.

Image credits: Libas
Telugu

పార్టీలకు పర్పుల్ శారీ

ఇలాంటి ఊదారంగు చీరలు రాత్రి వేళల్లో జరిగే పార్టీలకు కట్టుకుంటే అదిరిపోతాయి. అంచుల్లో మెరుపు కొత్త లుక్ ను ఇస్తుంది.

Image credits: Tata CLiQ
Telugu

డిజైనర్ వేర్ శారీ

ఊదా రంగులో వచ్చే పార్టీవేర్ చీర ఇది.  రెండు వేల రూపాయలకే వచ్చే అందమైన చీర ఇది.

Image credits: Sudathi
Telugu

అద్దాల మెరుపులతో

పర్పుల్ చీరపై అద్దాలను జత చేర్చారు. ఇది కూడా పార్టీలకు చక్కగా ఉంటుంది.

Image credits: TrendOye
Telugu

కాటన్ చీర

ఇది లేత ఊదారంగులో ఉన్న కాటన్ చీర. దీని ఖరీదు వెయ్యి లోపే ఉంటుంది.

Image credits: Amazon

Toe Ring Designs: పాదాలకు రెట్టింపు అందాన్ని ఇచ్చే మెట్టెలు.. చూసేయండి

Moringa Benefits: ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండదు

Salwar Suits: స్టైల్, కంఫర్ట్‌ కోసం బెస్ట్ సల్వార్ సూట్స్.. ఇవిగో

Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!