MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Bay leaf: బిర్యానీ ఆకును ఇంట్లో కాలిస్తే జరిగే మ్యాజిక్ ఇదే

Bay leaf: బిర్యానీ ఆకును ఇంట్లో కాలిస్తే జరిగే మ్యాజిక్ ఇదే

Bay leaf: బిర్యానీ ఆకును పనికిరానిదిగా చూస్తారు. తినే ముందు తీసి పడేస్తారు. కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలు ఇన్నీ అన్నీ కాదు. రాత్రి సమయంలో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల ఆరోగ్యానికి ఇంటికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 23 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బిర్యానీ ఆకుల్లో ఉండే గుణాలు
Image Credit : Chatgpt

బిర్యానీ ఆకుల్లో ఉండే గుణాలు

బిర్యానీ ఆకులను కేవలం పులావ్‌లో వేసే ఒక పదార్ధంగానే చూస్తారు. కానీ బిర్యానీ ఆకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని రాత్రి సమయంలో ఇంట్లో కాల్చడం వల్ల ఇంటికి, ఇంటి సభ్యులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని కొన్ని నమ్మకాలు చెబుతున్నాయి. బిర్యాని ఆకుకూ మంచి వాసన ఉంటుంది. ఈ ఆకును కాల్చినప్పుడు ఆ వాసన గదిలో అంతా వ్యాపిస్తుంది. మనసుకు రిలాక్స్ గా అనిపిస్తుంది. రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు రాత్రి సమయంలో ఈ ఆకును మీ గదిలో కాల్చి చూడండి. మీకు ఒక్కసారిగా టెన్షన్ తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బిర్యానీ ఆకును కాల్చడం వల్ల లాభాలు
Image Credit : Getty

బిర్యానీ ఆకును కాల్చడం వల్ల లాభాలు

బిర్యానీ ఆకును కాల్చేటప్పుడు విడుదలయ్యే సుగంధాలు మనం మెదడు పై ప్రభావం చూపిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటి వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయని అంటారు. కొందరికి ఇది మంచి నిద్ర పట్టేలా చేస్తుందని కూడా చెబుతారు. ఎంతోమంది ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటారు. మరొక నమ్మకం ప్రకారం బిర్యానీ ఆకును ఇంట్లో కాల్చితే నెగటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గిపోయి పాజిటివ్ వాతావరణం పెరుగుతుంది. ఇది పాత నమ్మకాలలో ఒకటైనా కూడా దీన్ని పాటించేవారు, నమ్మే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బిర్యాని ఆకును కాల్చడం అనేది ఆధ్యాత్మికంగా కూడా ప్రధానమైనదిగానే చెప్పుకోవాలి. అయితే బిర్యానీ ఆకు కాల్చడం వల్ల కలిగే ఫలితాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Related Articles

Related image1
First Periods: మనదేశంలోని ఆడపిల్లల్లో 8 ఏళ్లకే పీరియడ్స్ ఎందుకు మొదలవుతున్నాయో తెలుసా?
Related image2
Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే
33
ఇల్లంతా బిర్యానీ ఆకు పొగ
Image Credit : Getty

ఇల్లంతా బిర్యానీ ఆకు పొగ

ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో ఉన్న గాలి శుభ్రం అవుతుందని, పురుగులు కీటకాలు ఇంట్లో చేరడం తగ్గుతుందని కూడా అంటారు. ఈ ఆకు కావలసినప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను ఇల్లంతా విస్తరించేలా చూడాలి. అయితే ఆస్తమా, అలెర్జీలు ఉన్నవారు మాత్రం ఆ పొగను పీల్చకపోవడమే మంచిది. బిర్యానీ ఆకు కాల్చడం వల్ల కొంతమంది రిలాక్స్ గా ఫీల్ అవుతారు. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు పాటించడం వల్ల ఎలాంటి సమస్య లేదు. అయితే ఆరోగ్యం కోసం మంచి ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం వంటివి మాత్రం పాటించడం మర్చిపోకూడదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Recommended image2
AC Side Effects: ఎక్కువ గంటల పాటూ ఏసీ గదిలోనే ఉంటున్నారా? ఈ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే ఛాన్స్
Recommended image3
Empty Stomach: ఖాళీ పొట్టతో ఉదయాన్నే తినకూడని ఆహారాలు ఇవన్నీ.. తింటే రోజంతా ఇబ్బందే
Related Stories
Recommended image1
First Periods: మనదేశంలోని ఆడపిల్లల్లో 8 ఏళ్లకే పీరియడ్స్ ఎందుకు మొదలవుతున్నాయో తెలుసా?
Recommended image2
Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved