Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు
life Jun 04 2026
Author: Nandini Arava Image Credits:Inatagram, pinterest, and other
Telugu
పద్మా చైన్ ఇయర్ రింగ్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పద్మా చైన్ ఇయర్ రింగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పోల్కీ, కుందన్, జుంకాలతో వచ్చే ఈ ఇయర్ రింగ్స్‌కు ఉన్న చైన్‌ను జుట్టులో పెట్టుకోవచ్చు. ఎలిగెంట్‍గా కనిపిస్తాయి.
Image credits: southindia_jewels Instagram
Telugu
ట్రిపుల్ లేయర్ చైన్ ఇయర్ రింగ్ విత్ పర్ల్
చూడీదార్, చీరలపై అందంగా కనిపించాలంటే ఈ ట్రిపుల్ లేయర్ పర్ల్ చైన్ స్టైల్ బాగుంటుంది. దీనికి చిన్న టాప్స్ వస్తాయి. వాటికి ఉన్న చైన్‌ను జుట్టులో పెట్టుకోవచ్చు. రాణిలా కనిపిస్తారు
Image credits: ratnamayajew Instagram
Telugu
కాశ్మీరీ చైన్ ఇయర్ రింగ్
ఈ కాశ్మీరీ చైన్ ఇయర్ రింగ్ డిజైన్ మరీ హెవీగా కాకుండా, మరీ సింపుల్‌గా లేకుండా చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి కాశ్మీరీ చైన్ ఇయర్ రింగ్స్ సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపిస్తాయి.
Image credits: namanarts.in Instagram
Telugu
తార్ స్టైల్ చైన్ ఇయర్ రింగ్
తార్ డిజైన్‌లోని ఈ చైన్ స్టైల్ ఇయర్ రింగ్స్ క్యాజువల్ డ్రెస్సులపై చాలా అందంగా కనిపిస్తాయి. ఈ తరహా ఇయర్ రింగ్స్ వైర్, స్టడ్ రెండు స్టైల్స్‌లోనూ దొరుకుతాయి.
Image credits: lyonessjewels Instagram
Telugu
ఫ్లోరల్ డ్రాప్ చైన్ ఇయర్ రింగ్
ఫ్లోరల్ డ్రాప్ స్టైల్‌లో ఉండే ఈ చైన్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. బ్యాక్ లేయర్ చైన్‌తో వచ్చే ఈ డిజైన్, ఎత్నిక్ లుక్‌కు మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: Unniyarcha
Telugu
మినిమల్ చైన్ ఇయర్ రింగ్
మినిమల్ చైన్ స్టైల్‌లో ఉండే ఈ ఇయర్ రింగ్స్ డబుల్ చైన్ డ్రాప్‌తో వస్తాయి. దీని టాప్స్‌పై అందమైన పువ్వు డిజైన్ ఉంటుంది. దానికి 2 లేయర్ల మినిమల్ చైన్ డ్రాప్ ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
బటర్‌ఫ్లై చైన్ డ్రాప్ ఇయర్ రింగ్
బటర్‌ఫ్లై టాప్స్ స్టడ్‌తో వచ్చే ఈ అందమైన చైన్ ఇయర్ రింగ్ మూడు డ్రాప్ చైన్‌లతో వస్తుంది. ఇందులో చిన్న బటర్‌ఫ్లై, మూడు డ్రాప్ చైన్లు ఉంటాయి. చాలా మినిమల్, క్లాసీ లుక్‌ను ఇస్తుంది.