MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే

Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే

Rahu Ketu Gochar: రాహు కేతు సంచారం వల్ల 5 రాశుల వారికి ఈ ఏడాది కష్టాలు తప్పకపోవచ్చు.  వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, కెరీర్, కుటుంబ జీవితంలో కూడా చెడు ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఏ రాశులవారిపై రాహుకేతువుల ప్రభావం అధికంగా ఉంటుందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 23 2026, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పగబట్టిన రాహుకేతువులు
Image Credit : Asianet News

పగబట్టిన రాహుకేతువులు

జ్యోతిషశాస్త్రంలో దుష్ట గ్రహాలుగా పిలిచే రాహువు, కేతువులు తమ స్థానాన్ని బట్టి మంచి చెడు ఫలితాలను అందిస్తారు. ఈ రెండు గ్రహాలు ఒక రాశిలో 18 నెలల పాటు ఉండి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న రాహువు కుంభరాశి నుంచి మకరరాశిలోకి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సంచారం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

రాహు కేతువుల వల్ల మేష రాశి వారికి మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల సరిగా  నిర్ణయాలు  తీసుకోలేక ఇబ్బందిపడతారు. వీరికి అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. 

36
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

రాహు కేతువుల సంచారం వృషభ రాశిలో జన్మించిన వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు తమ సహోద్యోగుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. కాబట్టి రాహు కేతు పూజలు చేయంచుకోవడం ఉత్తమం.

46
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు రాహు కేతువుల వల్ల కష్టకాలం మొదలవుతుంది. ముఖ్యంగా వీరు పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

56
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశిలో జన్మించిన వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రాహు కేతువులు ఈ కాలంలో అది అనేక సమస్యలు వచ్చేలా చేస్తారు. ఈ రాశి వారి పేరు, ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఇక చదువుకుంటున్న విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆర్థిక లావాదేవీలలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.

66
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

రాహు కేతువుల  వల్ల మీన రాశి వారికి కుటుంబంలో అశాంతి పరిస్థితులు నెలకొంటాయి. వైవాహిక జీవితంలో కూడా అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉద్యోగం మారాలనుకునే వారు మంచి రోజుల వేచి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Gardening: వాడేసిన ప్లాస్టిక్ బాటిల్‌లో కొత్తిమీర, పుదీనా పెంచేయండిలా
Recommended image2
iPhone 17: పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర తెలిస్తే షాకవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved