MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Ambanis Roti Maker: అంబానీలకు చపాతీలు చేసే వ్యక్తి జీతం ఐటీ ఉద్యోగి కన్నా ఎక్కువ, ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే

Ambanis Roti Maker: అంబానీలకు చపాతీలు చేసే వ్యక్తి జీతం ఐటీ ఉద్యోగి కన్నా ఎక్కువ, ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే

Roti Maker: ముఖేష్ అంబానీ ఇంట్లో రోటీలు చేసే చెఫ్‌ జీతం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడతారు. ఐఏఎస్ ఉద్యోగికి వచ్చే జీతం కన్నా ఈ రోటీలు చేసే వ్యక్తే ఎక్కువ సంపాదిస్తాడు.  అంబానీల ఇంట్లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు.  

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 13 2026, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంబానీల విలాసవంతమైన జీవితం
Image Credit : Getty

అంబానీల విలాసవంతమైన జీవితం

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుటుంబం ఎంతో విలాసవంతమైన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్లు పూర్తి శాకాహారులు. ఎక్కువగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తింటారు. ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ అంబానీ తనకు ఇంట్లో చేసిన పప్పు, రోటీ, అన్నం  ఇష్టంగా తింటానని చెప్పారు. అలాగే థాయ్ వంటకాలను కూడా ఇష్టంగా తింటారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం ఇడ్లీ సాంబార్ తినేందుకు ఇష్టపడతానని ఆయన ఎన్నో సార్లు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోటీలు చేసే వారి జీతం
Image Credit : ANI

రోటీలు చేసే వారి జీతం

అంబానీల ఇంట్లో ప్రతిరోజూ 4000 రోటీలు తయారుచేస్తారు. ఇక్కడ రోటీలు చేసేవారికి నెలకు రెండు లక్షల రూపాయల జీతం. ఇది వినగానే చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ ఇదే నిజం.  ఇది గతేడాది జీతం, ఈ ఏడాది ఇంకా పెరిగి ఉండొచ్చు.  ఒక చపాతీలు చేసే వ్యక్తికి అంత జీతం ఎందుకు అనకుంటారు కూడా. కానీ ఈ ఉద్యోగం అంత సులువుగా రాదు.  ఇక్కడ పని చేయాలంటే హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉండాలి. రోటీలు తయారుచేసే వారికి కూడా నెలకు రూ. 2 లక్షల జీతం, అంటే ఏడాదికి రూ. 24 లక్షలు. 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, విలాసవంతమైన సౌకర్యాలున్న అంబానీ ఇంట్లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరికీ అక్కడ ప్రతిరోజూ ఉచిత భోజనం ఉంటుంది. అందరికీ వంట చేయడానికి ప్రత్యేక చెఫ్ బృందం ఉంది. అంటే ప్రతిరోజూ ఓ ఫంక్షన్‌కు ఎంతమంది వస్తారో అంతమందికి రోజూ ఇక్కడ వంట చేయాలి. మరి ఆ మాత్రం జీతం తీసుకుంటారు కదా.

Related Articles

Related image1
PM Modi Cooking: ప్రధాని మోదీ కూడా వంట చేస్తారు తెలుసా? ఆయన చేసే స్పెషల్ వంటకాలు ఇవే
Related image2
Saturn Transit: ఏప్రిల్ 17 నుంచి ఈ 4 రాశులకు శని పెట్టబోతున్నా అగ్నిపరీక్ష, ఏం చేయాలి?
34
ఒక ఫ్లోర్లోనే వంటిల్లు
Image Credit : stockPhoto

ఒక ఫ్లోర్లోనే వంటిల్లు

సిబ్బంది అందరి కోసం ఆహారాన్ని తయారుచేసేందుకు వంటగదిగా ఒక ఫోర్ నే ఇచ్చారు. అంబానీ తన సిబ్బంది కోసం ఒక ఫ్లోర్‌నే కేటాయించారు. అందరూ అదే ఫ్లోర్లో పండుగలా భోజనం చేస్తారు. 27 అంతస్తుల ఈ ఇంటి విలువ సుమారు రూ. 15 వేల కోట్లు. ఈ 4,000 రోటీలను సిబ్బందికి, అతిథులకు సమానంగా పంపిణీ చేస్తారు. అందుకే రోటీలు చేసేవారికి అంత జీతం ఇస్తారు.

44
రోటీ మేకింగ్ మిషన్లు
Image Credit : Getty

రోటీ మేకింగ్ మిషన్లు

ఈ రోటీలు కేవలం ఉదయం అల్పాహారం కోసం మాత్రమే కాదు. 600 మంది సిబ్బందితో పాటు వచ్చే అతిథులకు కూడా ఇదే ఆహారం అందిస్తారు. అంబానీ కుటుంబం, సిబ్బంది కోసం వంట చేయడానికి ఓ పెద్ద వంట బృందం ఉంది. రోటీలు చేసే చెఫ్ ఈ విభాగానికి హెడ్ ఉంటారు. మిగిలిన సిబ్బంది ఈ చెఫ్ కింద పనిచేస్తారు. ఈ హెడ్ చెఫ్‌కు రూ. 2 లక్షల జీతం. అతని కింద పనిచేసే సిబ్బందికి కూడా వారి అనుభవం, బాధ్యతలను బట్టి జీతాలు ఉంటాయి. అయితే, వాళ్లేమీ మనలా చేతులతో రోటీలు చేయరు. అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే రోటీ మేకింగ్ మెషిన్లు ఉన్నాయి. వాటి సాయంతో రోటీలు తయారుచేస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
పంచదార తినడం మానేస్తే చాలు ముఖం మెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే
Recommended image2
Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Related Stories
Recommended image1
PM Modi Cooking: ప్రధాని మోదీ కూడా వంట చేస్తారు తెలుసా? ఆయన చేసే స్పెషల్ వంటకాలు ఇవే
Recommended image2
Saturn Transit: ఏప్రిల్ 17 నుంచి ఈ 4 రాశులకు శని పెట్టబోతున్నా అగ్నిపరీక్ష, ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved