Telugu

Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు

Telugu

ట్రెడిషన్ లాగా ఉన్నా రాయల్ లుక్..

సన్నటి పట్టీలు కాదు.. ఒక్కసారి ఇలాంటి పట్టీలు పెట్టుకోండి. మీ పాదాలకు రాయల్ లుక్ ఇస్తాయి. చాలా అందంగా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

వెండి పట్టీలు..

ఇలాంటి వెండి పట్టీలు మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి రోజూ వేసుకోవడానికి ఈ అందమైన పట్టీలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.

Image credits: chat gpt
Telugu

ఫుల్ ఫుట్ పట్టీలు

చేతులకు పెట్టుకునే 'హాత్ ఫూల్' లాగే, పాదమంతా కవర్ చేసే ఈ పట్టీలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొత్త పెళ్లికూతుళ్లు పసుపు ఫంక్షన్ (హల్దీ) సమయంలో ఇలాంటి పట్టీలు ధరిస్తున్నారు.

Image credits: pinterest
Telugu

కలర్‌ఫుల్ పట్టీలు

ఇలాంటి కలర్‌ఫుల్ పట్టీలు చాలా అరుదైన డిజైన్లలో వస్తాయి. ఈ పట్టీలు ఎక్కువ లేయర్లతో ఉండటం వల్ల మీ పాదాల అందం రెట్టింపు అవుతుంది.

Image credits: silverstudio.jodhpur
Telugu

నెమలి డిజైన్ పట్టీలు

ఈ పట్టీలలో పక్షులు, పువ్వుల డిజైన్లు కూడా చేయించుకోవచ్చు. ఈ డిజైన్‌లో పట్టీతో పాటు కాలి మెట్టెలు కూడా ఉంటాయి. యూనిక్ డిజైన్ కోసం చూస్తుంటే, దీన్ని ట్రై చేయండి.

Image credits: Instagram
Telugu

చెప్పులతో పాటే పట్టీలు

పట్టీలు అటాచ్ చేసిన చెప్పులు ఇప్పుడు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో మీకు రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.500 నుంచి రూ.700 ధరల్లోనే ఈ డిజైన్లు దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

త్రీ లేయర్ పట్టీలు

పిల్లలకు ఇలాంటి పట్టీలు వేయొచ్చు. ఇది మూడు వరుసలతో, ఆకుపచ్చ పూసలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

సింపుల్‌గా ఉన్నా.. రాయల్‌గా

మీరు వెస్టర్న్ దుస్తులు ధరించినప్పుడు, వాటిపైకి ఇలాంటి సింపుల్ పట్టీలు వేసుకోవచ్చు. చాలా రాయల్‌గా కనిపిస్తాయి.

Image credits: Instagram

Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Lightweight Saree: హాయి ఫీలింగ్ ఇచ్చే లైట్ వెయిట్ చీరలు అదిరిపోయే లుక్

Gold Plated mangalsutra: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ నల్లపూసలు

Bangles: చీరలకు మ్యాచింగ్ జెల్లీ గాజులు.. ఎంత క్లాసీగా ఉన్నాయో