MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Foods to Avoid: వానాకాలం వచ్చేసింది.. ఈ ఫుడ్స్‌ను మీ భోజనం ప్లేట్ నుంచి తీసేయండి

Foods to Avoid: వానాకాలం వచ్చేసింది.. ఈ ఫుడ్స్‌ను మీ భోజనం ప్లేట్ నుంచి తీసేయండి

Foods to Avoid: వానాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సీజన్‌లో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు తినకూడదు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 19 2026, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పచ్చి సలాడ్
Image Credit : GEMINI AI

పచ్చి సలాడ్

కొందరికి పచ్చిగా కూరగాయలు, ఆకు కూరలతో కలిపి సలాడ్స్ తింటూ ఉంటారు. అయితే మీకు ఈ అలవాటుంటే వానాకాలంలో దానికి దూరంగా ఉండండి. పచ్చి కూరగాయలపై బ్యాక్టీరియా, కలుషిత నీటి తాలూకు క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి రకరకాల వ్యాధులకు కారణమవుతాయి. వీటిని తినడం వల్ల పొట్ట సమస్యలు రావొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సముద్రపు ఆహారం
Image Credit : AI generated

సముద్రపు ఆహారం

సీఫుడ్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే వానాకాలంలో చేపల వేట తక్కువగా ఉంటుంది. దీంతో  నిల్వ చేసిన చేపలనే అమ్ముతుంటారు. అలాంటి సీఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్, పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి చేపలను తినకపోవడమే మంచిది.

34
కట్ చేసిన పండ్లు, జ్యూస్‌లు
Image Credit : Getty

కట్ చేసిన పండ్లు, జ్యూస్‌లు

వానాకాలంలో రోడ్డు పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, జ్యూస్‌లు తాగకూడదు. వీటిని తినడం, తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. వాటిపై బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా అధికంగానే ఉంటుంది. వీటి వల్ల పొట్ట ఇన్ఫెక్షన్, వాంతులు, విరేచనాలు, నీరసం వచ్చే అవకాశం ఉంది.

44
స్ట్రీట్ ఫుడ్, బయటి ఆహారం
Image Credit : Freepik

స్ట్రీట్ ఫుడ్, బయటి ఆహారం

వానాకాలంలో చాలామంది స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ అది ఏమాత్రం మంచిది కాదు. ఇది  ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. బయట బండ్ల మీద అమ్మే ఫుడ్, మూతపెట్టని ఆహార పదార్థాలు తింటే వ్యాధులు రావచ్చు.  చాట్, పానీపూరి, సమోసాలు, పకోడీలు లాంటివి వానాకాలంలో తగ్గించడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bangles: డైలీవేర్ కి అదిరిపోయే బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!
Recommended image2
Jowar Roti: జొన్న రెట్టె, రాగి రొట్టే చేస్తుంటే విరిగిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో పర్ఫెక్ట్ గా, సాఫ్ట్ గా వస్తాయి
Recommended image3
Lord Ganesha: కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఉన్న దేశం ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Heavy Anklets: హెవీ లుక్ ఇచ్చే వెండి కాలి పట్టీల డిజైన్లు
Recommended image2
Moon ketu Effetcs: చంద్ర కేతువుల కలయిక.. ఈ 4 రాశుల వారు మూడు రోజులు జర జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved