Telugu

ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు

Telugu

టియర్ డ్రాప్ స్టోన్ డిజైన్

సన్నని చైన్‌కు టియర్ డ్రాప్ డిజైన్‌లో స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ చాలా అందంగా ఉంటుంది. మీరు చీరలు, లెహంగాలపైకి దీన్ని వేసుకుంటే అదిరిపోతుంది. ఇది తక్కువ ధరకే దొరుకుతుంది.

Image credits: PINTEREST
Telugu

హార్ట్ షేప్ డిజైన్

స్టోన్స్ పొదిగిన హెవీ పెండెంట్, హార్ట్ షేప్ ముత్యాలతో ఈ నెక్లెస్ వస్తుంది. అన్ని వయసుల మహిళలకు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీని ధర కేవలం రూ.300 వరకు మాత్రమే ఉంటుంది.

Image credits: Meesho Website
Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్స్, ఆకుల డిజైన్‌తో వచ్చే ఈ స్టైలిష్ నెక్లెస్ అచ్చం బంగారం లాగే కనిపిస్తుంది. కొత్త పెళ్లికూతుర్లు ఈ డిజైన్ వేసుకుంటే చాలా గ్రాండ్‌గా ఉంటారు.

Image credits: Meesho Website
Telugu

వైట్ స్టోన్ నెక్లెస్

తెల్లటి రాళ్లు పొదిగిన ఈ నెక్లెస్ మీకు రాయల్ లుక్ ఇస్తుంది. మీరు వైట్ కలర్ డ్రెస్సులపైకి దీన్ని మ్యాచ్ చేస్తే మీ అందం మరింత పెరుగుతుంది.

Image credits: Meesho Website
Telugu

హెవీ డిజైన్

హెవీ డిజైన్స్ ఇష్టపడే మహిళలకు ఈ నెక్లెస్ బెస్ట్ ఛాయిస్. మీరు తక్కువ ధరలోనే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఫంక్షన్లలో ఇది మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: Meesho Website
Telugu

గ్రీన్ స్టోన్ నెక్లెస్

కొత్తదనం కోరుకునే అమ్మాయిలకు గ్రీన్ స్టోన్ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. మార్కెట్లో దీని ధర రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.

Image credits: amazon
Telugu

చీరలపై నెక్లెస్

ఇలాంటి ఆర్టిఫిషియల్ నెక్లెస్ ప్లెయిన్ చీరలపై చాలా నప్పుతుంది. 

Image credits: zoicraft.in

Ghee: చలికాలంలో రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది?

Long Necklace: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే లాంగ్ నక్లెస్ డిజైన్లు

Stylish Kurtis: డైలీవేర్ కి అదిరిపోయే కుర్తీలు.. వీటి ధర కూడా తక్కువే!

Blouse Designs: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే బ్లాక్ బ్లౌజ్ డిజైన్లు