వెస్ట్రన్ డ్రెస్సులపైకి సింపుల్ అండ్ సోబర్ లుక్ కోసం ఈ గోల్డెన్ రింగ్ డిజైన్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి.
వన్ పీస్ లేదా వెస్ట్రన్ గౌన్‌లపైకి ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి.
ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి డైమండ్ హూప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే భలే ఉంటాయి. వీటిని మీరు 500 రూపాయల లోపే కొనుక్కోవచ్చు.
సింపుల్ వెస్ట్రన్ లుక్ కావాలనుకుంటే ఈ ప్లెయిన్ గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ ట్రై చేయండి.
జీన్స్, టాప్ వేసుకున్నప్పుడు ఇలాంటి గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి.
పార్టీ వేర్ డ్రెస్సులపైకి డబుల్ హూప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో ఇలాంటివి ఇంకా చాలా కొత్త డిజైన్స్ దొరుకుతున్నాయి.
చిన్న తెల్లపొడులతో నిండిన గోల్డ్ హూప్ ఇయర్రింగ్స్ ఇవి. ఇవి కాలేజీ యువతకు ఎంతో అందంగా ఉంటాయి.
Necklaces: ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు
Ghee: చలికాలంలో రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది?
Long Necklace: చీరలో మీ అందాన్ని రెట్టింపు చేసే లాంగ్ నక్లెస్ డిజైన్లు
Stylish Kurtis: డైలీవేర్ కి అదిరిపోయే కుర్తీలు.. వీటి ధర కూడా తక్కువే!