MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • November Trip : నవంబర్ లోనే తప్పక చూడాల్సిన టాప్ 5 టూరిస్ట్ స్పాట్స్ ఇవే

November Trip : నవంబర్ లోనే తప్పక చూడాల్సిన టాప్ 5 టూరిస్ట్ స్పాట్స్ ఇవే

నవంబర్ నెల టూర్స్ కి వెళ్లడానికి పర్ఫెక్ట్ టైమ్. ఈ టైమ్‌లో వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది… కేవలం హిల్ స్టేషన్లే కాకుండా, ఈ సీజన్‌లో చూడాల్సిన అందమైన నగరాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 02 2026, 08:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నవంబర్‌లో చూడాల్సిన 5 బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్
Image Credit : Getty

నవంబర్‌లో చూడాల్సిన 5 బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్

ఇండియాలో టూర్ వెళ్లడానికి నవంబర్ నెల బెస్ట్ ఆప్షన్. ఎండాకాలంలో విపరీతమైన ఎండ, చలికాలంలో వణికించే చలి ఉండే నగరాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్లేసెస్‌ను నవంబర్‌లో చూడటం చాలా బెటర్. ఈ నెలలో చలి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి వాతావరణం చాలా బాగుంటుంది. ఎండ, చలి ఇబ్బంది లేకుండా ఈ నగరాలను మీరు హాయిగా చుట్టేయొచ్చు.

వారణాసి, ఉత్తరప్రదేశ్

నవంబర్‌లో వారణాసి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇండియాలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిని ఈ టైమ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. పగటిపూట ఇరుకు వీధుల్లో హాయిగా తిరగొచ్చు. ఉదయం, సాయంత్రం జరిగే గంగా హారతిని చూసి మీరు భక్తిభావంలో మునిగిపోతారు. ఫుడ్ లవర్స్‌కు కూడా వారణాసి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి లోకల్ ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గోవా
Image Credit : Others

గోవా

వర్షాకాలం అయిపోయాక నవంబర్ నెలలో గోవా టూరిస్టులతో కళకళలాడుతుంది. ఈ టైమ్‌లో గోవా వాతావరణం ట్రిప్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మీరు అవుట్ డోర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. బీచ్‌లలో ఈత కొట్టొచ్చు, సన్‌బాత్ చేయొచ్చు. అలాగే లోకల్ సీఫుడ్ టేస్ట్ చూడొచ్చు. మీరు ప్రశాంతంగా హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకుంటే గోవా బెస్ట్ ఛాయిస్.

35
హంపి, కర్ణాటక
Image Credit : @Pranjal90985707/X

హంపి, కర్ణాటక

నవంబర్‌లో హంపి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ చారిత్రక ప్రదేశాన్ని ఈజీగా చుట్టేయొచ్చు. ఎండాకాలంలో ఎండల వల్ల హంపిని చూడటం కొంచెం కష్టమే. ఇక్కడి పురాతన దేవాలయాలు, శతాబ్దాల చరిత్ర ఉన్న కట్టడాలు, పెద్ద పెద్ద రాళ్లు విజయనగర సామ్రాజ్య కథలను చెబుతాయి. హంపికి వెళ్లినప్పుడు మీరు మంచి ఫొటోలు తీసుకోవచ్చు. చుట్టుపక్కల ప్లేసెస్ చూస్తూ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.

45
అలెప్పీ, కేరళ
Image Credit : Getty

అలెప్పీ, కేరళ

కేరళలోని అందమైన టూరిస్ట్ ప్లేసెస్‌లో అలెప్పీ ఒకటి. ఇక్కడ మీరు హౌస్‌బోట్‌లో ఉంటూ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. అందమైన కాలువలు, కొబ్బరి చెట్లు, పల్లెటూరి ప్రశాంత జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు అలెప్పీకి వెళ్లొచ్చు. చల్లటి వాతావరణంలో తిరుగుతూ రకరకాల యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అలెప్పీ పర్ఫెక్ట్ ప్లేస్.

55
షిల్లాంగ్, మేఘాలయ
Image Credit : Freepik

షిల్లాంగ్, మేఘాలయ

నవంబర్‌లో షిల్లాంగ్ వాతావరణం చాలా చల్లగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ టైమ్‌లో మీరు షిల్లాంగ్ అందాలను కళ్లారా చూడొచ్చు. ఇక్కడి వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేయొచ్చు. అందమైన సరస్సులను చూడొచ్చు. వర్షం లేకపోయినా పెద్ద పెద్ద జలపాతాలను ఇక్కడ చూడొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో టైమ్ స్పెండ్ చేయాలనుకునే వాళ్లకు షిల్లాంగ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Hoop Earrings: అదిరిపోయే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్స్
Recommended image2
Necklaces: ఆన్‌లైన్లో అదిరిపోయే ఆర్టిషిఫియల్ నెక్లెస్ డిజైన్లు
Recommended image3
Ghee: చలికాలంలో రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుంది?
Related Stories
Recommended image1
Bangkok Tour : ఇండియన్స్ ఎందుకు ఎక్కువగా బ్యాంకాక్ కు వెళ్తారో తెలుసా?
Recommended image2
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved