MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Moon ketu Effetcs: చంద్ర కేతువుల కలయిక.. ఈ 4 రాశుల వారు మూడు రోజులు జర జాగ్రత్త

Moon ketu Effetcs: చంద్ర కేతువుల కలయిక.. ఈ 4 రాశుల వారు మూడు రోజులు జర జాగ్రత్త

Moon ketu Effetcs: జూన్ 19న చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు.  అక్కడ ఇప్పటికే కేతువు ఉన్నాడు. వీరిద్దరి కలయిక ఏ మాత్రం మంచిది కాదు. దీని వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతుంది. ఈ అశుభ యోగం మూడు రోజుల పాటూ ఉంటుంది. 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

1 Min read
Author : Haritha Chappa
| Updated : Jun 19 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేషం
Image Credit : Getty

మేషం

చంద్ర కేతు కలయిక వల్ల మేష రాశి వారికి గ్రహణ యోగం ఏర్పడుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉండాలి.  పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఉండదు.  డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ అప్పు ఇవ్వకండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

చంద్ర, కేతువుల కలయిక సింహ రాశిలోనే జరుగుతోంది. కాబట్టి, ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగరూకత అవసరం. మానసిక ఒత్తిడి కూడా మూడూ రోజుల పాటూ కొనసాగుతుంది. ప్రేమలో కష్టాలు వస్తాయి. ఏ పనిని తొందరపడి త్వరగా చేయకండి. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులతో తిట్లు తినాల్సి రావచ్చు.

Related Articles

Related image1
Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవారు తమ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటారు
34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

ఈ రాశి వారు ఉద్యోగం, వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట ఈ రాశి వారికి వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశం ఉంది.  కొన్ని కారణాల వల్ల సమాజంలో  కూడా అవమానాలు ఎదురవ్వచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి పెద్ద నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులను ఏమాత్రం నమ్మకండి. కొత్త పని ప్రారంభించాలనే ఆలోచన ఆపుకోండి.

44
కుంభం
Image Credit : X

కుంభం

కుంభ రాశి వారు కెరీర్ లో కొంచెం ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ప్రయాణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆహారం విషయంలో నియంత్రణ అవసరం. లేకపోతే, పొట్ట సంబంధిత వ్యాధులు వచ్చి ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోర్టు కేసులలో ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: కలలో ఇవి కనిపిస్తే జాగ్రత్త.. చెడుకి సంకేతాలు కావచ్చు!
Recommended image2
Planets Conjunction:మూడు గ్రహాల కలయిక..5 రాశులకు స్వర్ణ యుగం, ప్రతి పనిలోనూ విజయమే
Recommended image3
Saturn Retrograde: ఏలినాటి శని ప్రభావంలో ఆ 3 రాశులు.. వీరికి జూలైలో ఎలా ఉండబోతోంది?
Related Stories
Recommended image1
Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవారు తమ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved