Telugu

హెవీ లుక్ ఇచ్చే వెండి కాలి పట్టీల డిజైన్లు

Telugu

ఝాలర్ పట్టీల డిజైన్

కాలి నుంచి కిందకు వేలాడే ఝాలర్ పట్టీలు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి చాలా హెవీగా కనిపిస్తాయి. కానీ బరువు తక్కువగా ఉండి చాలా తేలికగా ఉంటాయి.

Image credits: khushbujewellers
Telugu

ఘుంగ్రూ పట్టీల డిజైన్

ఘుంగ్రూ పట్టీల డిజైన్‌లో పెద్ద పెద్ద మువ్వలు ఉంటాయి. దీనివల్ల బాగా శబ్దం చేస్తాయి. ఈ పట్టీలు చూడటానికి చాలా నిండుగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

మీనాకారి పట్టీల డిజైన్

మీనాకారి పట్టీలలో ఆకుపచ్చ, ఎరుపు రంగులు అందంగా కనిపిస్తాయి. ఇలాంటి పట్టీలలో కూడా మువ్వలు ఉన్న డిజైన్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: instagram
Telugu

హెవీ బ్రైడల్ పట్టీలు

లట్కన్‌లు ఉండే హెవీ బ్రైడల్ పట్టీలను చూడగానే ఎవరైనా ఇష్టపడతారు. వీటిపై ఉండే ముత్యాలు, కుందన్ వర్క్ చాలా అందంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

కాయిన్ పట్టీల డిజైన్

నాణేల ఆకారంలో ఉండే పట్టీలు ఇవి. చైన్ లుక్‌తో వచ్చే ఈ పట్టీలను కాళ్లకు పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

కడా పట్టీల డిజైన్

పెళ్లికూతుళ్లు హెవీ పట్టీలలో కడా డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇవి మీ పాదాల అందాన్ని మరింత పెంచుతాయి. కడా పట్టీలు చూడటానికి హెవీగా ఉన్నా, పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu

ఆక్సిడైజ్డ్ పట్టీలు

హెవీ వెండి పట్టీలలో ఇవి ఆక్సడైజ్డ్ పట్టీలు. చూసేందుకు ఎంతో చక్కగా, నిండుగా ఉంటాయి.

Image credits: Trendia

Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు

Gardening: మట్టి కూడా లేకుండా.. బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి

Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి

Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః