MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • DMart Shopping : అసలే డీమార్ట్‌లో తక్కువ ధరలు, అక్కడా 80% ఆదా చేయాలా..? ఈ చిన్నచిన్న ట్రిక్స్ ఫాలోకండి

DMart Shopping : అసలే డీమార్ట్‌లో తక్కువ ధరలు, అక్కడా 80% ఆదా చేయాలా..? ఈ చిన్నచిన్న ట్రిక్స్ ఫాలోకండి

చాాలామంది డీమార్ట్‌కు వెళ్లేది డబ్బు ఆదా చేద్దామనే. కానీ అక్కడికి వెళ్లాక అనవసరమైనవి కొని, ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. దీన్ని నివారించాలంటే షాపింగ్‌కు వెళ్లేముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అనవసర ఖర్చులు తగ్గి, డబ్బు ఆదా అవుతుంది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 20 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డీమార్ట్ షాపింగ్ టిప్స్..
Image Credit : DMart

డీమార్ట్ షాపింగ్ టిప్స్..

DMart : పట్టణాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు నెల మొదట్లో లేదా చివర్లో డీమార్ట్‌కు వెళ్లడం అలవాటైపోయింది. తక్కువ ధరకే నిత్యావసరాలు దొరుకుతాయని చాలామంది వెళ్తారు. కొందరు ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్ చేస్తారు. అందరి లక్ష్యం ఒక్కటే - నెలవారీ ఖర్చు తగ్గించి, డబ్బు ఆదా చేయడం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెలసరి ఖర్చు ఆదా
Image Credit : Getty

నెలసరి ఖర్చు ఆదా

అయితే నిజానికి ఏం జరుగుతోంది..? డీమార్ట్ కి వెళ్లేవారు అవసరమైన వస్తువులే కాదు అవసరం లేనివి కూడా కొంటుంటాారు. ఇలా లిస్ట్ లేకుండా వెళ్లడంతో అవసరానికి మించి వస్తువులు ట్రాలీలో పడిపోతాయి. 'ఇది ఆఫర్‌లో ఉంది కదా', 'అది కొనేద్దాం' అనే ఆలోచనలతో వెంటనే నిర్ణయం తీసుకుంటారు. అసలు విషయం బిల్ కౌంటర్ దగ్గర తెలుస్తుంది. ఆదా చేద్దామని వచ్చి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు.

Related Articles

Related image1
DMart: ఈ స్టోర్లలో డిమార్ట్ కన్నా తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి, ఆదా కూడా
Related image2
DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!
35
ఖర్చు తగ్గించే మార్గాలు...
Image Credit : Gemini

ఖర్చు తగ్గించే మార్గాలు...

ఇలా డీమార్ట్ మీకు తెలియకుండానే పర్స్ ను ఖాళీ చేస్తోందా..? అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు సింపుల్ పరిష్కారం ఉంది. మీరు ఈసారి డీమార్ట్ కు వెళ్లేముందే పక్కా ప్లాన్ రెడీ చేసుకొండి… ఏది అవసరమో దానిపైనే దృష్టిపెట్టండి. మీకు, కుటుంబసభ్యులకు అవసరమైనవి, ఇంటికి కావాల్సిన వస్తువుల లిస్ట్ తయారు చేసుకోండి. బియ్యం, పప్పు, నూనె, సబ్బు, డిటర్జెంట్ వంటివి స్పష్టంగా రాసుకోండి. ఈ లిస్టే మీ షాపింగ్‌కు దారి చూపిస్తుంది. తప్పుడు దారి పట్టకుండా కాపాడుతుంది.

45
అనవసర ఖర్చుల నివారణ
Image Credit : Getty

అనవసర ఖర్చుల నివారణ

అంతేకాదు ఆకలితో అస్సలు షాపింగ్‌కు వెళ్లొద్దు. కడుపు ఖాళీగా ఉంటే చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ వైపు మనసు లాగేస్తుంది. దానికి బదులుగా, ముందు నిత్యావసరాల సెక్షన్‌కు వెళ్లి, కొనాల్సినవి కొనేయండి. ఆ తర్వాత అవసరమైతేనే ఇతర వస్తువుల వైపు చూడండి. ఇది మీ ట్రాలీని, బిల్లును కంట్రోల్‌లో ఉంచుతుంది.

55
డీమార్ట్ షాపింగ్ ను తెలివిగా ప్లాన్ చేసుకొండి..
Image Credit : Getty

డీమార్ట్ షాపింగ్ ను తెలివిగా ప్లాన్ చేసుకొండి..

ఇలాంటి చిన్నచిన్న అలవాట్లే పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేస్తాయి. పక్కా ప్లాన్‌తో షాపింగ్ చేస్తే, అనవసరమైన ఖర్చులో 50 నుంచి 80 శాతం వరకు తగ్గించుకోవచ్చు. మీ డీమార్ట్ ప్రయాణాన్ని ఓ 'సేవింగ్ మిషన్'‌గా మార్చుకోండి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాదు, తెలివైన ఎంపికలే మీ డబ్బును కాపాడతాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
భారత దేశం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
తిరుపతి
విజయవాడ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Meal Maker: మీల్ మేకర్ అంటే ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు షాకవుతారు
Recommended image3
Milk Spoil: ఫ్రిజ్ లో పెట్టినా పాలు పాడౌతున్నాయా? ఈ ఒక్క తప్పు అస్సలు చేయకూడదు..!
Related Stories
Recommended image1
DMart: ఈ స్టోర్లలో డిమార్ట్ కన్నా తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి, ఆదా కూడా
Recommended image2
DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved