MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • DMart: ఈ స్టోర్లలో డిమార్ట్ కన్నా తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి, ఆదా కూడా

DMart: ఈ స్టోర్లలో డిమార్ట్ కన్నా తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి, ఆదా కూడా

DMart: తక్కువ ధరకే వస్తువులు కావాలంటే అందరూ  డిమార్ట్  కే పరుగులు పెడతారు. అయితే ఇప్పుడు మిగతా స్టోర్లు కూడా తక్కువ ధరకు ఉత్పత్తులు ఇచ్చేందుకు ప్రయ్నతిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పెరిగాయి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 19 2025, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డిమార్ట్ కన్నా ఎక్కువ ఆదా ఎలా?
Image Credit : Google

డిమార్ట్ కన్నా ఎక్కువ ఆదా ఎలా?

ఇంటి సామానులు కొనే విషయంలో అందరికి గుర్తొచ్చేది డిమార్ట్. అయితే ఇప్పుడు డిమార్ట్ దానికంటే తక్కువ ధరకే వస్తువులు అందించే కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ వేదికలు పెరిగాయి. తక్కువ ధరలను అందిస్తూ ఆఫర్లను ఇస్తూ వేగంగా డెలివరీలను అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా ఆకర్షితులవుతున్నారు. ఏ స్టోర్లు డి మార్ట్ కన్నా తక్కువ ధరకు అందిస్తున్నాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీటిలోనూ ఆఫర్లు
Image Credit : Social Media

వీటిలోనూ ఆఫర్లు

జియో మార్ట్, రిలయన్స్ స్మార్ట్ బజార్, బిగ్‌బాస్కెట్ వంటివి డి మార్ట్‌కు గట్టి పోటీని ఇస్తున్నాయి.  జియోమార్ట్ కొన్ని వస్తువులపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా పప్పులు, నూనె, టూత్‌బ్రష్, సాస్ లు వంటి వాటిపై తక్కువ ధరకే లభిస్తున్నాయి. రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో కూడా కూరగాయలు, కిరాణా, బిస్కెట్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

Related Articles

Related image1
Bank Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు బ్యాంకు చెల్లించాలి?
Related image2
Torn Notes: ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి?
34
బిగ్ బాస్కెట్
Image Credit : Google

బిగ్ బాస్కెట్

బిగ్‌బాస్కెట్‌లో ఆర్గానిక్ వస్తువులు, చిరుధాన్యాలు మంచి నాణ్యతతో తక్కువ ధరకే దొరుకుతాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి 10-20 నిమిషాల్లో డెలివరీ చేస్తాయి. ఈ యాప్స్‌లో కిరాణా, స్నాక్స్ కొన్నిసార్లు డి-మార్ట్ కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. వెంటనే కావాలనుకుంటే అవసరాలకు ఇవి మంచి ఆప్షన్స్.

44
ఇవి కూడా మంచి స్టోర్లే
Image Credit : Google

ఇవి కూడా మంచి స్టోర్లే

కేవలం డిమార్ట్ మాత్రమే కాదు రిలయన్స్ స్మార్ట్ పాయింట్, విశాల్ మెగా మార్ట్, నీలగిరిస్ వంటి స్టోర్లు కూడా కిరాణా సామానులు తక్కువ ధరకే అందిస్తున్నాయి.  డి మార్ట్ లాగే తక్కువ ధరలకు గృహోపకరణాలను అందిస్తాయి. విశాల్ మెగా మార్ట్‌లో బట్టలు, గృహోపకరణాలు కొన్నిసార్లు డి-మార్ట్ కన్నా తక్కువ ధరకే దొరుకుతాయి. కాబట్టి డి-మార్ట్ మాత్రమే కాకుండా, ఇతర స్టోర్లలోనూ తక్కువ ధరకే వస్తువులు కొని డబ్బు ఆదా చేయవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Bank Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు బ్యాంకు చెల్లించాలి?
Recommended image2
Torn Notes: ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved