MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Cancer: ఈ రెండు అలవాట్లు మార్చుకుంటే.. క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు

Cancer: ఈ రెండు అలవాట్లు మార్చుకుంటే.. క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు

Cancer:  ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ తో బాధపడుతున్నవారు రోజు రోజుకీ పెరుగుతున్నారు.  అయితే, మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్ ని జయించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 09 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్యాన్సర్ మహమ్మారి..
Image Credit : Asianet News

క్యాన్సర్ మహమ్మారి..

వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ తో బాధపడుతున్నవారు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు క్యాన్సర్ ని జయించిన వారు కూడా ఉన్నారు. అయితే.. అసలు… ఈ మహమ్మారి మన జోలికి రాకుండా కూడా చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే… ప్రపంచ వ్యాప్తంగా  దాదాపు 38 శాతం క్యాన్సర్ కేసులను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) స్పష్టం చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నిపుణులు ఏమంటున్నారు..?
Image Credit : Getty

నిపుణులు ఏమంటున్నారు..?

జీవనశైలి మార్పులు, పర్యావరణాన్ని మెరుగుపరచడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని 'నేచర్ మెడిసిన్'లో ప్రచురించిన ఒక అధ్యయనం సూచిస్తోంది.

పరిశోధకులు 2022 నుంచి దాదాపు 19 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులను విశ్లేషించారు. ఊపిరితిత్తులు, కడుపు, గర్భాశయ క్యాన్సర్లను సులభంగా నివారించవచ్చని వారు గుర్తించారు.

Related Articles

Related image1
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Related image2
Hair Fall: ఈ మూడు గింజలు 20 రోజులు తింటే... మీ జుట్టు రాలడం ఆగడం పక్కా..!
34
మార్చుకోవాల్సిన అలవాట్లు...
Image Credit : Getty

మార్చుకోవాల్సిన అలవాట్లు...

పొగ తాగడం…

ప్రపంచవ్యాప్తంగా 15% క్యాన్సర్ కేసులకు పొగతాగడమే కారణం. కొత్తగా నిర్ధారణ అవుతున్న కేసుల్లో 23% పొగాకు వాడకంతో ముడిపడి ఉన్నాయి. అందుకే స్మోకింగ్ మానేయాలి. ఇది మార్చుకుంటే, ఈ అలవాటుకి దూరంగా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే.

మద్యం సేవించడం…

జీవనశైలిలో రెండో ప్రధాన ముప్పు మద్యం. ఏటా దాదాపు 7 లక్షల కొత్త కేసులకు (ప్రపంచవ్యాప్తంగా 3.2%) ఇదే కారణం. స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

44
మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్...
Image Credit : Getty

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్...

కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఉదాహరణకు, తూర్పు ఆసియాలో మహిళల్లో 15% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు కలుషిత గాలి వల్లే వస్తున్నాయి.

అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI), వ్యాయామం లేకపోవడం, అతినీలలోహిత (UV) కిరణాలకు గురికావడం వంటివి కూడా వివిధ రకాల క్యాన్సర్ల ముప్పును పెంచుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Hair Fall: ఈ మూడు గింజలు 20 రోజులు తింటే... మీ జుట్టు రాలడం ఆగడం పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved