పోల్కీ స్టడ్ ఇయర్ రింగ్స్ ఇవి. పెట్టుకుంటే మీ లుక్ వెంటనే మారిపోతుంది. ఇవి బరువు తక్కువగా ఉన్నా, వాటి మెరుపు ముఖానికి ఎంతో క్లాసీ లుక్ ఇస్తుంది.
ట్రెడిషనల్ పోల్కీ చాంద్‌బాలీలు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇవి వేరే యాక్సెసరీస్ లేకపోయినా లుక్‌ను పూర్తి చేస్తుంది.
హోలీ లాంటి పండగలకు ఫ్లోరల్ పోల్కీ ఇయర్ రింగ్స్ భలేగా నప్పుతాయి. సింపుల్ చీర కూడా స్పెషల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
హెవీగా, రాయల్ టచ్ కావాలనుకుంటే పోల్కీ ఝూమర్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. ఈ డిజైన్ చీర లుక్‌ను మరింత పెంచుతుంది.
స్టైలిష్‌గా కనిపించాలనుకునే మహిళలకు మినిమల్ పోల్కీ హూప్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఈ డిజైన్ సింపుల్ చీరతో మోడ్రన్, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.
ఇవి డ్రాప్ స్టైల్ పోల్కీ ఇయర్ రింగ్స్. చీరపై పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తాయి. వీటి యూనిక్ డిజైన్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.
పోల్కీలో ఈ డ్రాప్ చెవి పోగులు ముఖానికి నిండుగా ఉంటాయి. చాలా తక్కువ ధరకే లభిస్తాయి.
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Bangle Bracelet: 5 గ్రాముల్లో చిన్నారుల కోసం గోల్డ్ బ్రేస్‌లెట్స్
Cotton Sarees: ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం