MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Rolling Pin: చపాతీ కర్ర నల్లగా మారిందా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మారుతుంది..!

Rolling Pin: చపాతీ కర్ర నల్లగా మారిందా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మారుతుంది..!

Rolling Pin:  రెగ్యులర్ గా  మనం చపాతీ పీట, కర్ర వాడుతూ ఉంటాం. సరిగా శుభ్రం చేయకపోతే.. ఈ రెండూ నల్లగా మారిపోతాయి. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మళ్లీ దానిని కొత్త దానిలా మార్చేయచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 19 2026, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కిచెన్ హ్యాక్స్..
Image Credit : AI Image

కిచెన్ హ్యాక్స్..

మన దేశంలో అన్నం ఎంత రెగ్యులర్ గా తింటూ ఉంటామో… చపాతీలు కూడా అంతే రెగ్యులర్ గా తింటూ ఉంటాం. అయితే. చపాతీలు చేసుకునే చపాతీ పీట, కర్రను సరిగా శుభ్రం చేయకపోతే.. దానిమీద పిండి పేరుకుపోతుంది.

దీని వల్ల చపాతీ పీట, కర్ర పాతవాటిలా కనిపిస్తాయి.  అంతేకాదు, పాత పిండి, తేమ వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.  మీ చపాతీ పీట చెక్కతో చేసింది అయినా… రాయితో  చేసింది అయినా కూడా  రెగ్యులర్ గా శుభ్రం చేయడం ముఖ్యం. అయితే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. దానిని మళ్లీ కొత్త దానిలా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేడి నీటిలో నానపెట్టాలి...
Image Credit : our own

వేడి నీటిలో నానపెట్టాలి...

 మీరు మీ చపాతీ కర్ర, పీటను కొత్త దానిలా మార్చాలంటే.. ముందుగా వేడి నీటిలో పది నుంచి 15 నిమిషాల పాటు నానపెట్టాలి.  ఇలా చేయడం వల్ల వాటిపై పేరుకుపోయిన మురికి, పిండి మెత్తబడి.. సులభంగా వచ్చేస్తుంది.  కావాలంటే… ఆ నీటిలో మీరు నిమ్మరసం, డిటర్జెంట్, వెనిగర్ కూడా చేర్చొచ్చు. మరింత  సమర్థవంతంగా పని చేస్తుంది.

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!
35
నిమ్మరసం తో శుభ్రం చేయాలి...
Image Credit : Getty

నిమ్మరసం తో శుభ్రం చేయాలి...

చపాతీ పీట, కర్రపై ఉన్న నల్లటి మరకలు, మురికిని తొలగించడానికి నిమ్మరసం  బాగా పని చేస్తుంది. దీని కోసం, ముందుగా కొద్దిగా నీటిని గోరువెచ్చగా చేసి అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి.  ఇప్పుడు అదే నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత స్పాంజ్ లేదా స్క్రబ్బర్ తో ఈ మిశ్రమాన్ని చపాతీ పీట, కర్ర పై రుద్దాలి.  తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే సరిపోతుంది.  నిమ్మకాయలోని యాసిడ్ నల్లటి మరకలు, జిడ్డు సులభంగా వదులుతుంది.  కొద్ది నిమిషాల్లోనే చపాతీ కర్ర, పీట కొత్త వాటిలా మెరిసిపోతాయి.

45
వెనిగర్‌తో మొండి మరకలు మాయం
Image Credit : Getty

వెనిగర్‌తో మొండి మరకలు మాయం

పీట, కర్రను శుభ్రం చేయడానికి మరో సులభమైన మార్గం వెనిగర్. దీనికోసం, గోరువెచ్చని నీటిలో 2-3 చెంచాల వెనిగర్ కలపండి. ఈ మిశ్రమంలో పీట, కర్రను సుమారు 5 నిమిషాల పాటు నానబెట్టండి. వెనిగర్ పాత మరకలు, జిడ్డు, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత స్పాంజ్, బ్రష్ లేదా స్క్రబర్‌తో బాగా రుద్ది కడగండి. మరకలు మరీ ఎక్కువగా ఉంటే, ఈ నీటిలో కొద్దిగా ఉప్పు కూడా కలపొచ్చు. ఉప్పు సహజ క్లీనర్‌గా పనిచేసి, మొండి మరకలను త్వరగా తొలగిస్తుంది. ఇది బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
55
ఎండలో ఆరబెట్టడం మర్చిపోవద్దు
Image Credit : Pinterest

ఎండలో ఆరబెట్టడం మర్చిపోవద్దు

శుభ్రం చేసిన తర్వాత, పీట, కర్రను మంచి నీటితో కడిగి, పొడి క్లాత్ తో తుడవాలి.  ఆ తర్వాత కాసేపు ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల తేమ పూర్తిగా పోయి, పీట, కర్ర ఎక్కువ కాలం శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved