ముదురాాకుపచ్చ రంగు పట్టీలు పెట్టుకుంటే ఆకర్షణీయమైన లుక్ వస్తుంది. ఈ పట్టీలు రోజువారీ వాడకం నుంచి పండగల వరకు దేనికైనా చక్కగా నప్పుతాయి.
ట్రిపుల్ లేయర్ ఎమరాల్డ్ స్టోన్ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. ఇందులో ఆకుపచ్చ పూసలు, రాళ్లతో కూడిన మూడు వరుసలు ఉంటాయి.
ఆకుపచ్చ ఎమరాల్డ్ స్టోన్స్‌కు ఆక్సిడైజ్డ్ సిల్వర్‌కు మంచి కాంబినేషన్. ఇది కాళ్లకు చాలా క్లాసీ, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.
ఎమరాల్డ్ స్టోన్స్, రూబీల కాంబినేషన్ ఎంతో అందంగా ఉంటుంది. ఇది కాయిన్ డిజైన్ పట్టీలు కూడా.
ఇవి తేలికైన పట్టీలు. చైన్ డిజైన్ ఉన్న ఎమరాల్డ్ స్టోన్ పట్టీలు డెయిలీ వేర్ కు అందంగా ఉంటాయి.
పెళ్లి కూతురి లుక్ కోసం కూడా ఈ భారీ ఎమరాల్డ్ స్టోన్ పట్టీలు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇవి వధువు పాదాలకు చాలా రాయల్, ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తాయి.
ఒకే కాలికి పట్టీ ధరించడానికి ఇష్టపడితే, ఎమరాల్డ్ స్టోన్‌తో ఉన్న ఈ మోడ్రన్ డిజైన్‌ను ట్రై చేయండి.
Kitchen Tips: ఈ సమ్మర్ లో వీటిని అస్సలు బయటపెట్టకండి..లేకపోతే..!
Weight Loss Drinks: బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేసే 6 డ్రింక్స్
Party wear Sarees: పార్టీలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్!
Cut Out Blouse: ట్రెండీ కట్ అవుట్ బ్లౌజ్ డిజైన్లు, సమ్మర్ కి బెస్ట్..!