MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!

Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!

Curd: ఎండ వేడి తట్టుకోలేక రోజూ పెరుగు తింటున్నారా? పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ, కొన్ని రకాల ఫుడ్స్ తో పెరుగు కలిపి తీసుకోకూడదని మీకు తెలుసా?  వేటితో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : May 09 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
curd
Image Credit : gemini ai

curd

రోజు రోజుకీ బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలో చల్లదనం కోసం చాలా మంది పెరుగు తీసుకుంటారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో చల్లగా కూడా ఉంటుంది. అయితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించినా కూడా... పెరుగును కొన్ని రకాల ఫుడ్స్ తో కలిపి అస్సలు తీసుకోకూడదు. మరి, వేటితో కలిపి పెరుగు తీసుకోకూడదు.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.పండ్లు...
Image Credit : Gemini AI

1.పండ్లు...

చాలా మందికి పెరుగు అన్నంలో పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ.. ఇలా తినకూడదు. ఇలా పెరుగుతో కలిపి పండ్లు తినడం అందరికీ సెట్ అవ్వదు. ముఖ్యంగా నారింజ, పైనాపిల్, మామిడి పండ్లు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

2.చేపలు, మాంసాహారం...

చేపలు లేదా మాంసాహారంతో పెరుగు కలిపి తినడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, పెరుగులో వీటిని కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల అలర్జీలు, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Fridge Hack: ఫ్రిజ్ లో ఇదొక్కటి పెడితే... వేల రూపాయలు ఆదా చేయచ్చని మీకు తెలుసా?
Related image2
Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!
33
3.పాలు...
Image Credit : chatgpt.com

3.పాలు...

పాలు,పెరుగు రెండూ పాల ఉత్పత్తులే.. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు. ఈ రెండూ కలిపి తీసుకుంటే.. కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వేయించిన ఆహారాలు

పెరుగు, వేయించిన ఆహార పదార్థాలను కలిపి తినడం కూడా మంచిది కాదు. పరోటా, పకోడా, పూరీలతో పాటు పెరుగును ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం, నీరసం వంటివి కలుగుతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, గ్యాస్‌ను పెంచుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Fridge Hack: ఫ్రిజ్ లో ఇదొక్కటి పెడితే... వేల రూపాయలు ఆదా చేయచ్చని మీకు తెలుసా?
Recommended image2
Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved