MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Roof Cooling: డాబాపై ఇదొక్కటి వేస్తే.. ఏసీ లేకుండానే మీ ఇల్లు కూలెక్కిపోద్ది

Roof Cooling: డాబాపై ఇదొక్కటి వేస్తే.. ఏసీ లేకుండానే మీ ఇల్లు కూలెక్కిపోద్ది

Roof Cooling: వేసవిలో ఇంటి పైకప్పు పెనంలా మండిపోతుందా? ఏసీ, కూలర్ ఉన్నా ఉక్కపోత తగ్గట్లేదా? కంగారు పడకండి. ఇదొక్కటి చేస్తే.. ఏసీ లేకుండానే మీ ఇల్లు కూలెక్కిపోద్ది. తక్కువ ఖర్చుతో చల్లగా ఉంచుకోవడానికి ఈ టిప్స్ ట్రై చేయండి

1 Min read
Author : Nandini Arava
Published : Apr 14 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటిని కూల్‍గా ఉంచడానికి
Image Credit : Gemini

ఇంటిని కూల్‍గా ఉంచడానికి

వేసవిలో టాప్ ఫ్లోర్‌లో ఉండేవారికి డాబా వేడెక్కడం పెద్ద సమస్య. ఫ్యాన్ వేసినా వేడి గాలే వస్తుంది. ఇలాంటి టైంలో కింద చెప్పిన కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు చల్లగా మారిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1. గ్రీన్ నెట్ (Green Net) వాడకం
Image Credit : pixabay

1. గ్రీన్ నెట్ (Green Net) వాడకం

మనం నర్సరీలలో మొక్కల కోసం వాడే గ్రీన్ నెట్‌ను డాబా పైన కట్టాలి. ఇది సూర్యకిరణాలు నేరుగా పైకప్పుపై పడకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల కింద గదుల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది.
35
2. టెర్రేస్ గార్డెన్ (Terrace Garden)
Image Credit : chat gpt

2. టెర్రేస్ గార్డెన్ (Terrace Garden)

మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే, డాబా మీద కుండీలు పెట్టండి లేదా చిన్నపాటి తోటను ఏర్పాటు చేసుకోండి. మట్టి, మొక్కలు సూర్యుడి వేడిని పీల్చుకుంటాయి. మొక్కలకు నీళ్లు పోసినప్పుడు 'బాష్పీభవనం' (Evaporation) జరిగి డాబా సహజంగా చల్లబడుతుంది.
45
3. గోనె సంచుల వాడకం (Jute Bags)
Image Credit : pixabay

3. గోనె సంచుల వాడకం (Jute Bags)

ఇది చాలా చవకైన, పక్కా దేశీ చిట్కా. పాత గోనె సంచులను (Jute Bags) డాబా మీద పరవాలి. సాయంత్రం పూట వాటిపై నీళ్లు చల్లితే, డాబా వేడి తగ్గి రాత్రిపూట గది చల్లగా ఉంటుంది.
55
4. నీళ్లు చల్లడం (Water Spraying)
Image Credit : Pinterest

4. నీళ్లు చల్లడం (Water Spraying)

సూర్యుడు అస్తమించాక డాబా మీద నీళ్లు చల్లడం వల్ల వేడి తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోండి, మధ్యాహ్నం ఎండలో నీళ్లు చల్లొద్దు. అలా చేస్తే 'హ్యుమిడిటీ' (తేమ) పెరిగి ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Summer Trip : వేసవిలో చల్లచల్లగా.. ఇండియాలో తప్పక చూడాల్సిన 10 రిఫ్రెషింగ్ సిటీస్
Recommended image2
Summer Skincare Tips: ఎండలో తిరిగినా ముఖం ఫ్రెష్ గా, బ్రైట్ గా ఉండాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved