సన్నటి ముత్యాల గొలుసుకి నీలం, ఆకుపచ్చ రాళ్ల హ్యాంగింగ్స్ వరుసగా అమర్చిన అందమైన డిజైన్. కలర్‌ఫుల్ అవుట్‌ఫిట్స్‌పైకి చాలా క్యూట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
తెలుపు రాళ్లు, కెంపుతో డిజైన్ చేసిన క్లాసిక్ పెండెంట్‌కి ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న డెలికేట్ చైన్ ఇది. సింపుల్ ఎత్నిక్ వేర్‌పైకి ఎలిగెంట్ అండ్ మినిమల్ లుక్‌ని ఇస్తుంది.
సన్నని చైన్ కి అక్కడక్కడ రంగు రంగు పూసలు, చిన్న ఫ్లోరల్ లాకెట్ జత చేశారు. ఇది సింపుల్ లుక్ ని కూడా మిమ్మల్ని హైలెట్ చేస్తుంది. ఎలిగెంట్ అండ్ మినిమల్ లుక్‌ని ఇస్తుంది.
ఇలాంటి చైన్ కూడా తక్కువ వెయిట్ లోనే లభిస్తుంది. సింపుల్ చైన్ కి.. చిన్న చిన్న స్టార్స్ ఎటాచ్ చేశారు. క్లాసీ లుక్ ఇస్తుంది.
ముత్యాల హారానికి గ్రీన్ స్టోన్ మోటిఫ్స్ హ్యాంగ్ అయ్యేలా చేసిన ట్రెండీ లైట్‌వెయిట్ నెక్లెస్. ఫ్యాషన్‌ని ఇష్టపడే యువతులకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎత్నిక్ చాయిస్.
సన్నని చైన్, ముత్యాలు ఎటాచ్ చేసిన నక్లెస్ ఇది. దీనికి బ్లూ స్టోన్స్ తో.. ఎటాచ్ చేసిన చందమామ పెండెంట్ ఇది. క్లాసీ లుక్ ఇస్తుంది.
పలుచటి పర్ల్ చైన్‌కి అక్కడక్కడ కెంపుల హ్యాంగింగ్స్, మధ్యలో ట్రెడిషనల్ పెండెంట్ ఉన్న ఎలిగెంట్ సెట్.ట్రెడిషనల్ శైలిని ఇష్టపడేవారికి సింపుల్ అండ్ సిగ్నేచర్ జ్యువెలరీ ఎంపిక.
సింపుల్ చైన్ కీ ఎరుపు, పచ్చ రాళ్లతో డిజైన్ చేసిన చైన్ ఇది. డైలీవేర్ కి కూడా వేసుకోవచ్చు. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
చైన్‌కు ముత్యాల లైన్లు.. కెంపు-ముత్యాల బంచ్‌లు, మధ్యలో అందమైన లాకెట్ ఉన్న మోడరన్ చైన్. చాలా తేలికగా ఉంటూనే మెడకు రిచ్ అండ్ క్లాసీ లుక్‌ని అందిస్తుంది.
చైన్‌కు రెండు వైపులా చిన్న కెంపు-ముత్యాల బంచ్‌లు, మధ్యలో అందమైన లాకెట్ ఉన్న మోడరన్ చైన్.చాలా తేలికగా ఉంటూనే మెడకు రిచ్ అండ్ క్లాసీ లుక్‌ని అందిస్తుంది.