ఈ డిజైన్ వేసుకున్నప్పుడు ఓపెన్ చెప్పులు వేసుకుంటే మెహందీ అందరికీ కనిపిస్తుంది. దీనికి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
ఈ రాయల్ మెహందీ డిజైన్‌కు మంచి నెయిల్ పాలిష్ తోడైతే మీ పాదాలకు సరికొత్త లుక్ వస్తుంది.
పాదాలపై తీగల్లా అల్లుకునే ఈ మెహందీ డిజైన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
పెళ్లిళ్లు, పూజల సమయంలో ఈ డిజైన్ చాలా బాగుంటుంది. పూజల్లో చెప్పులు వేసుకోం కాబట్టి, పాదాలు ఖాళీగా కనిపించకుండా ఈ మెహందీ కవర్ చేస్తుంది.
ఇలాంటి బ్రైడల్ మెహందీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. దీనికి తోడుగా గ్రాండ్ పట్టీలు వేసుకుంటే అందరి కళ్లూ మీ పాదాల పైనే ఉంటాయి.
చూడటానికి సింపుల్‌గా ఉన్నా సరే, ఈ మెహందీ డిజైన్ మీ పాదాలకు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
Chain Necklace: అర తులంలో లభించే లైట్ వెయిట్ చైన్ నక్లెస్ డిజైన్లు
Chanakya Niti : జీవితంలో ఓడిపోకూడదంటే.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి
ఇక్కడ అందరూ 100 ఏళ్లకు పైగా జీవిస్తారు... వారి హెల్త్ సీక్రెట్ ఇదే
Necklaces: అమెరికన్ డైమండ్స్‌తో నిండిన నెక్లెస్ డిజైన్స్