2 గ్రాముల్లో జుంకాలు తీసుకోవాలి అనుకునేవారికి ఇవి మంచి ఎంపిక. చిన్నగా, అందంగా కనిపిస్తాయి.
స్క్వేర్ షేప్ టాప్స్, చిన్న చిన్న బాల్స్ ని జత చేసినట్లు ఉన్న ఈ డిజైనర్ జుంకాలు చెవులకు కొత్త మెరుపునిస్తాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.
చైన్లతో డిజైన్ చేసిన ఈ జుంకాలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులతో చక్కగా సెట్ అవుతాయి.
హూప్ స్టైల్ జుంకాలు డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. వీటిని అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు.
జుంకా చుట్టూ చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ జుంకాలు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
ఫ్యాషన్ కోరుకునేవారికి ఈ స్టైల్ జుంకాలు చాలా బాగుంటాయి. ఇవి వెస్ట్రన్ దుస్తులతో కూడా చక్కగా సెట్ అవుతాయి.
ఎనామిల్ పెయింట్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నఈ ట్రెడిషనల్ డిజైన్ జుంకాలను 4 గ్రాముల్లో తీసుకోవచ్చు. డైలీవేర్ కి బాగుంటాయి.
Mehndi Designs: అమ్మాయిల పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మెహందీ డిజైన్లు
Chain Necklace: అర తులంలో లభించే లైట్ వెయిట్ చైన్ నక్లెస్ డిజైన్లు
Chanakya Niti : జీవితంలో ఓడిపోకూడదంటే.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి
ఇక్కడ అందరూ 100 ఏళ్లకు పైగా జీవిస్తారు... వారి హెల్త్ సీక్రెట్ ఇదే