10ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. ఒకే గదిలో బంధీలుగా..
First Published Dec 30, 2020, 2:03 PM IST
బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఒకే గదికి పరిమితమయ్యారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ముగ్గురు తోబుట్టువులు గత పదేళ్లుగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే గదిలో ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.

మిమ్మల్ని ఒక పది నిమిషాల పాటు గదిలో బంధిస్తే.. మీరు ఏం చేస్తారు..? గట్టిగా కేకలు పెట్టి మరీ గడియ తీయమని గోల చేస్తారు కదా..? కానీ.. ముగ్గురు తోబుట్టువులు మాత్రం గంటలు కాదు రోజులు కాదు.. ఏకంగా పది సంవత్సరాల పాటు ఒకే గదిలో బంధీలుగా మిగిలిపోయారు.

బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. ఒకే గదికి పరిమితమయ్యారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ముగ్గురు తోబుట్టువులు గత పదేళ్లుగా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే గదిలో ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. తమ తల్లి చనిపోయినప్పటి నుంచి వారు ఆ గది నుంచి బయటికి రాలేదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?