MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Saturn Transit: శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక

Saturn Transit: శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇక

Saturn Transit: మీన రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శని దేవుడు. జులై 2న రేవతి నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం దక్కుతుంది. ఇక వారు డబ్బు కట్టలు లెక్కపెట్టుకోవడమే.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 26 2026, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. ఉద్యోగంలో భారీ ప్రమోషన్, జీతం పెంపు లభించనున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం అనూహ్యంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో గొడవలు, మనస్పర్థలు తొలగిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కర్కాటకం
Image Credit : Getty

కర్కాటకం

కర్కాటక రాశి వారికి శనీశ్వరుడి వల్ల పూర్తి అదృష్టం దక్కుతుంది. ఆర్థికంగా వీరు ఎదుగుతారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఈ రాశివారి పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారు తమ ప్రతిభతో వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పిల్లల ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. సమాజంలో  గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు వస్తాయి.

33
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

కన్యా రాశి వారికి శని నక్షత్ర మార్పు వల్ల అన్ని రంగాలలో విజయవంతమవుతారు. ఈ రాశివారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకునేరోజులు వస్తాయి.  కన్యారాశి వారి ఎదుగుదలను చూసి ఇతరులు కూడా అసూయ పడతారు. వీరికున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రాశివారు విజయపథంలో నడుస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Mutton Biryani: రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Related Stories
Recommended image1
Doormat: గుమ్మం ముందు ఉన్న డోర్‌మ్యాట్ కింద ఈ వస్తువు పెట్టారంటే డబ్బు సమస్యలు రావు
Recommended image2
Car Colour: ఈ రంగు కారు కొనకండి.. యాక్సిడెంట్లు జరిగే అవకాశం చాలా ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved