Telugu

డయాబెటిస్ పేషెంట్లు దూరం పెట్టాల్సిన డ్రింక్స్

Telugu

మ్యాంగో జ్యూస్

మ్యాంగో జ్యూస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ 50-56 వరకు ఉంటుంది. ఇది తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు మ్యాంగో జ్యూస్ ఎక్కువగా తాగకూడదు.

Image credits: Our own
Telugu

గ్రేప్ జ్యూస్

ద్రాక్షలో కూడా చక్కెర శాతం ఎక్కువ. అందుకే షుగర్ పేషెంట్లు గ్రేప్ జ్యూస్‌ తాగడం మానుకోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

వాటర్ మిలన్ జ్యూస్

పుచ్చకాయ జ్యూస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 72. దీనిని తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా మారతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఇది కూడా ఎక్కువగా తీసుకోకూడదు.

Image credits: Getty
Telugu

చెరకు రసం

చెరకు రసం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ వెంటనే మారిపోతాయి. అందుకే షుగర్ పేషెంట్లు చెరకు రసం అస్సలు తాగకపోవడమే సేఫ్.

Image credits: instagram
Telugu

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్‌లో కూడా చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిని అమాంతం పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ వారు ఇది ఎక్కువగా తీసుకోకూడదు.

Image credits: Getty
Telugu

చెర్రీ జ్యూస్

చెర్రీ పండ్లలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచేస్తుంది.

Image credits: Getty
Telugu

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ డైట్‌లో ఎలాంటి మార్పులైనా చేసుకోండి.

Image credits: Getty

విటమిన్ B12 లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే

గుండె కోసం తినాల్సిన కూరగాయలు ఇవే

Saree Designs: మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు చూసేయండి

Divorce : భార్యాభర్తల విడాకులపై నిషేధం ఉన్న ఏకైక దేశమేదో తెలుసా?