ముత్యాలు, బంగారం కాంబినేషన్ ఎప్పుడూ రాయల్ లుక్ ఇస్తుంది. చిన్న ముత్యాలు పొదిగిన గోల్డ్ స్టడ్స్ సింపుల్ గా, ప్రీమియంగా కనిపిస్తాయి.
చతురస్రం, త్రిభుజం వంటి జియోమెట్రిక్ డిజైన్లు మోడ్రన్ మినిమలిస్టిక్ స్టైల్ కు పర్ఫెక్ట్ గా సరిపోతాయి.
మీనాకారీ ఎనామెల్ డిజైన్లు యువతులకే కాదు, 30+ వయసు వారికి కూడా ట్రెండీ లుక్ ఇస్తాయి. ఇది బెస్ట్ ఛాయిస్.
తెల్లని జిర్కాన్ రాళ్లు పొదిగిన చిన్న స్టడ్స్ ఏ డ్రెస్ కు అయినా గ్లామరస్ లుక్ ఇస్తాయి. ముఖానికి మరింత కాంతిని జోడిస్తాయి.
స్మార్ట్ అండ్ కాన్ఫిడెంట్ లుక్ ఇచ్చే సింపుల్ డ్రాప్ డిజైన్లు 30 ఏళ్లు పైబడిన మహిళలకు చాలా బాగుంటాయి.
పట్టుచీరలు, చుడీదార్ లపై టెంపుల్ డిజైన్ స్టడ్స్ ఎప్పుడూ మాస్ ఛాయిస్. ఇది సాంప్రదాయ దుస్తులకు కరెక్ట్ గా సెట్ అవుతుంది.
ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ అయిన ఫ్లోరల్ స్టడ్స్, ముఖానికి అందమైన లుక్ ఇస్తాయి. రోజంతా కంఫర్టబుల్ గా ఉంటాయి.
డైలీ వేర్ మరియు ప్రయాణాలకు మెష్ బాల్ స్టడ్స్ పర్ఫెక్ట్. ఇవి అన్ని వయసుల వారికి ఫ్యాన్సీ లుక్ ఇస్తాయి.
డయాబెటిస్ పేషెంట్లు దూరం పెట్టాల్సిన డ్రింక్స్
విటమిన్ B12 లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే
గుండె కోసం తినాల్సిన కూరగాయలు ఇవే
Saree Designs: మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు చూసేయండి