MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Car Colour: ఈ రంగు కారు కొనకండి.. యాక్సిడెంట్లు జరిగే అవకాశం చాలా ఎక్కువ

Car Colour: ఈ రంగు కారు కొనకండి.. యాక్సిడెంట్లు జరిగే అవకాశం చాలా ఎక్కువ

Car Colour: కారు కొనాలనుకుంటున్నారా?  అయితే ఏ రంగు పడితే ఆ రంగు తీసుకోకూడదు. కొన్ని రంగుల కార్లకు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగు కారు కొనకూడదో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 26 2026, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కారు కొనే ముందు ఆలోచించండి
Image Credit : Facebook

కారు కొనే ముందు ఆలోచించండి

కారు కొనేటప్పుడు చాలామంది ఆ కారు మైలేజ్, ధర, ఫీచర్లు మాత్రమే చూస్తారు. కారు రంగుకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వరు. కానీ రంగు కూడా మన భద్రతపై ప్రభావం చూపుతుంది. మీరు ఏ రంగు కారు తీసుకున్న ఫర్వాలేదు కానీ నల్ల రంగు కార్లతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ నల్లరంగు కార్లకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనలు తేల్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నల్ల కార్లు ఎందుకు అంత ప్రమాదకరం?
Image Credit : X

నల్ల కార్లు ఎందుకు అంత ప్రమాదకరం?

నలుపు రంగు కాంతిని గ్రహిస్తుంది. అందుకే రాత్రి, వర్షం, పొగమంచు వంటి సమయాల్లో నల్ల కార్లు సరిగ్గా కనిపించవు. రోడ్డు, చెట్ల నీడలతో కలిసిపోయి  డ్రైవర్లకు దూరాన్ని, వేగాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం నల్ల కార్లకు ప్రమాదం జరిగే రిస్క్ 10 నుంచి 20 శాతం ఎక్కువ.

34
ఈ రంగు కార్లు కొంటే మంచిది
Image Credit : X

ఈ రంగు కార్లు కొంటే మంచిది

తెలుపు, సిల్వర్, పసుపు, లేత గ్రే రంగు కార్లను కొనుక్కోవడం సురక్షితం. ఎందుకంటే ఈ రంగులు పగలు, రాత్రి తేడా లేకుండా సులభంగా కనిపిస్తాయి. మరో సమస్య ఏంటంటే, నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత పెరిగి, ఏసీ వాడకం ఎక్కువై ఇంధనం కూడా కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది.

44
రంగు ఒక్కటే కారణం కాదు
Image Credit : X

రంగు ఒక్కటే కారణం కాదు

కేవలం కారు రంగు మాత్రమే యాక్సిడెం్టలకు కారణమని చెప్పలేము. అతివేగం, డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం, తాగి నడపడం, వాతావరణం సరిగా లేకపోవడం వంటివే ప్రమాదాలకు ముఖ్య కారణాలని వారు చెబుతున్నారు. నల్ల కారు ఉన్నవాళ్లు రాత్రిపూట హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. అలాగే, ఇతర వాహనాలకు, మీకు మధ్య సురక్షితమైన దూరం పాటిస్తూ నడపడం చాలా ముఖ్యం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Foil: సిల్వర్ ఫాయిల్ వెజిటేరియనేనా? FSSAI ఏం చెబుతోంది?
Recommended image2
KBC : అధ్యక్షులు, ప్రధాని, స్పీకర్ ముగ్గురూ మహిళలే గల దేశమేది? ఆన్సర్ చెబితే కోటి రూపాయలు..!
Recommended image3
Snakes : రాగి పాత్రలు కనిపిస్తే చాలు పాములు పరిగెత్తుకొస్తాయా? ఎందుకో చెప్పిన సద్గురు
Related Stories
Recommended image1
Earthquake: మనదేశంలోని ఈ నగరాల్లో భూకంపాలు అధికంగా వచ్చే అవకాశం, హైదరాబాద్ పరిస్థితేంటి?
Recommended image2
Human Brain: ఒకరోజులో మన మెదడు ఎన్ని వేల ఆలోచనలు చేస్తుందో తెలుసా? మెదడు గురించి షాకింగ్ నిజాలు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved