MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Republic Day 2024: మన దేశం, మన రాజ్యాంగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

Republic Day 2024: మన దేశం, మన రాజ్యాంగానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

Republic Day 2024: నేడు మనదేశమంతా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారతదేశ చరిత్రలో ఈ రోజు ఎంతో ముఖ్యమైంది. మన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశం, రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 26 2024, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నేడు మనమంతా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు ఎన్నో విధాలుగా ప్రత్యేకమైంది. భారతదేశ చరిత్రలో 1950 జనవరి 26 సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందుకంటే ఈ రోజే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుకు చిహ్నంగా ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మన రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు పిలుస్తారంటే? 

ఇరాన్ నుంచి వచ్చిన ఆక్రమణదారులు సింధు అనే పదాన్ని హిందువుగా ఉపయోగించారు. ఈ విధంగా భారతదేశానికి 'హిందుస్థాన్' అని పేరు పెట్టారు. ఈ పేరు సింధు, హిందూ కలయిక.

అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం

భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాగే ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద దేశం కూడా. ఇది పురాతన నాగరికతలలో ఒకటని చాలా మందికి తెలియదు. 
 

35

రాజ్యాంగాన్ని ఎన్ని రోజుల్లో రూపొందించారు? 

మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజుల సమయం పట్టింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు.
 

45

మన రాజ్యాంగం ఎన్నో దేశాల నుంచి ప్రేరణ పొందింది

భారత రాజ్యాంగం వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి ప్రేరణ పొందింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, ఐర్లాండ్ తో సహా ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి ఎన్నో విషయాలను గ్రహించారు. 
 

55

పాము నిచ్చెన ఆట కనిపెట్టిన భారత్

మనమందరం చిన్నతనంలో పాము నిచ్చెన ఆట ఆడే ఉంటాం. కానీ ఈ ఆటను ఎక్కడ కనుగొన్నారో చాలా మందికి తెలియదు. అయితే ఈ గేమ్ ఇండియానే కనిపెట్టింది. దీనిని 13 వ శతాబ్దంలో కవి సాధువు జ్ఞాన్ దేవ్ తయారుచేశారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Henna: తెల్ల జుట్టు కవర్ చేయాలని హెన్నా పెడుతున్నారా? ఇలా చేస్తే మీకే నష్టం
Recommended image2
Mixer Grinder: మిక్సీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే పేలిపోతాయి జాగ్రత్త
Recommended image3
BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved