MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Life
  • Beayty Tips: ముఖం అద్దంలా మెరిసిపోవాలంటే.. వైన్ ఫేషియల్ చేసి తీరాల్సిందే!

Beayty Tips: ముఖం అద్దంలా మెరిసిపోవాలంటే.. వైన్ ఫేషియల్ చేసి తీరాల్సిందే!

Beauty Tips: నేటి కాలుష్య ప్రభావం వల్ల ముఖం ముడతలు పడటం, ట్యాన్ వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే వైన్ ఫేషియల్ చేస్తే మొఖం అద్దంలా మెరిసిపోతుందంటున్నారు బ్యూటీషియన్స్. అది ఎలాగో చూద్దాం.
 

Navya G | Updated : Oct 24 2023, 10:35 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 ఇంట్లోనే చేసుకునే ఈ  వైన్ ఫేషియల్ కేవలం ఒక గంటలో సెలూన్ గ్లో ను ఇస్తుంది. ఈ ఫేషియల్ చేసుకోవటం వలన చర్మం ప్రకాశవంతంగా కనిపించడమే కాకుండా మచ్చలు లేని యవ్వనంగా కనిపించే ముఖం మీ సొంతమవుతుంది. దీన్ని ఎలా చేసుకోవాలో  ఇప్పుడు చూద్దాం.

26
Asianet Image

నల్ల ద్రాక్ష గుజ్జుని మెత్తగా చేసి శరీరం అంతా పూయాలి. ఇది స్క్రబ్బర్ లాగా పనిచేయటం వల్ల శరీరంపై రుద్దితే మృత కణాలు, మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం లో మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి.
 

36
Asianet Image

 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో  స్నానం చేయాలి. తర్వాత వైన్ కలిపిన క్రీం లేదా జెల్ శరీరమంతా అప్లై చేయాలి. చివరిగా వైన్ సీరంను అప్లై చేయండి దీంతో చర్మం మెరుపుని . ఇలా చేయడం వలన శరీరానికి యవ్వన రూపాన్ని మరియు మెరుపుని ఇస్తుంది.

46
Asianet Image

వైన్ కేవలం ఫేషియల్ కోసమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. పొడి చర్మం ఉన్నవారు స్వీట్ వైన్ వాడాలి. వైట్ వైన్ వద్దు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు రెడ్ వైన్ వాడటం మంచిది. ఇది చర్మ రంధ్రాలలోకి వెళ్లి మొటిమలు మరియు వేనల్ ట్యూమర్లను నివారిస్తుంది.

56
Asianet Image

డ్రైవ్ వైన్ సాధారణ చర్మం కోసం ఉపయోగించవచ్చు. ఇందులోని ఆసిడ్ మరియు మాలిక్ యాసిడ్ చర్మం లోని జిడ్డును తొలగిస్తాయి. అలాగే ఎండ వల్ల ముఖం పాలిపోయినట్లుగా అయిపోతుంది.
 

66
Asianet Image

వారికి వైన్ ఫేషియల్ గొప్ప ఎంపిక ఈ ఫేషియల్ ముఖాన్ని శుభ్రపరచడం, టోన్ చేయడం, స్క్రబ్ చేయడం మరియు సాధారణ ఫేషియల్ లాగా మసాజ్ చేయడం జరుగుతుంది. ఇతర ఫేషియల్ కంటే వైన్ ఫేషియల్ ఎక్కువ రంగుని మరియు తక్షణ అందాన్ని ఇస్తుంది.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Weight loss: 40 రోజుల్లో 15 కేజీల బరువు తగ్గిన నటి, ఏం తిన్నదో తెలుసా?
Weight loss: 40 రోజుల్లో 15 కేజీల బరువు తగ్గిన నటి, ఏం తిన్నదో తెలుసా?
Skin care: ఇదొక్కటి రాస్తే చాలు.. ముఖం మృదువుగా, అందంగా మారుతుంది!
Skin care: ఇదొక్కటి రాస్తే చాలు.. ముఖం మృదువుగా, అందంగా మారుతుంది!
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Top Stories