MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Rashmika Vijay: బంగారం గురించే చర్చంతా... దేవతలతో పోలిక..!

Rashmika Vijay: బంగారం గురించే చర్చంతా... దేవతలతో పోలిక..!

Rashmika Vijay: రష్మిక మందన్న, విజయ్ దేవర కండల రాయల్ వెడ్డింగ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట ఫిబ్రవరి 26న ఆంధ్రా,  కొడవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 27 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ రష్మిక..
Image Credit : Instagram

విజయ్-రష్మిక..

దక్షిణాది మోస్ట్ లవబుల్ కపుల్  రష్మిక - విజయ్ ల వివాహం అత్యంత ఘనంగా ఉదయ్ పూర్ లో జరిగింది. పెళ్లి తర్వాత.. ఈ దంపతులు  పోస్టు చేసిన పెళ్లి ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జంట చాలా అందంగా ఉందని అభిమానులు మురిసిపోతున్నారు. అచ్చం సీతా రాముల్లా ఉన్నారని.. సంప్రదాయానికి విలువ ఇస్తూ పెళ్లి చేసుకున్నారని అందరూ మెచ్చుకుంటున్నారు.  అయితే.. ఈ జంట పెళ్లి తర్వాత.. వారు ధరించిన బంగారం చాలా హైలెట్ గా మారింది.  నెటిజన్లు ఇప్పుడు వీరిని గోల్డెన్ కపుల్ అని పిలుస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒంటి నిండా బంగారం..
Image Credit : Instagram

ఒంటి నిండా బంగారం..

రష్మిక, విజయ్ ఒంటి నిండా ధరించిన బంగారు నగలు నెటిజన్ల కళ్లు జిగేల్ మనిపించాయి. వాళ్ల డ్రెస్సులకు తగ్గట్టుగా బంగారు ఆభరణాలను మ్యాచింగ్ చేశారు. ఈ జంట తల నుంచి కాలి వరకు బంగారు నగలతోనే అలంకరించుకున్నారు. ముఖ్యంగా రష్మిక ఒంటిపై ఉన్న బంగారం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ నగలు ట్రెండ్‌సెట్టర్‌గా మారాయి.

Related Articles

Related image1
Meena: రజినీకాంత్ సినిమా షూటింగ్ లో గుక్క పట్టి ఏడ్చేసిన మీనా..!
Related image2
Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?
34
ఫ్యాషన్ ఐకాన్ విజయ్ దేవరకొండ
Image Credit : instagram

ఫ్యాషన్ ఐకాన్ విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ అచ్చం రాజులా మెరిసిపోయాడు. మణిరత్నం, భన్సాలీ సినిమా సెట్ నుంచి నేరుగా పెళ్లి మండపానికి వచ్చినట్లు కనిపించాడు. విజయ్ పురాతన, సంప్రదాయ టెంపుల్ జ్యువెలరీ ధరించాడు. చెవిపోగులు, పొడవైన టెంపుల్ నెక్లెస్, కాసుల మాల, నుదుటిపై పెళ్లి బాసింగం, భుజకీర్తులు, చేతి పట్టీలు, కాలి కడియాలు, టెంపుల్ హారం, బంగారు ఉంగరాలు, బంగారు బెల్ట్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.
44
రష్మిక జ్యూవెలరీ
Image Credit : instagram

రష్మిక జ్యూవెలరీ

హైదరాబాద్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా, ముదురు ఎరుపు రంగు బోర్డర్‌ ఉన్న రిచ్ రస్ట్ కలర్ చీరను రష్మిక ధరించింది. ఆమె గోల్డెన్ దుపట్టాపై విజయ్ దేవరకొండ కోసం 'In every lifetime' అని రాసి ఉన్న రొమాంటిక్ మెసేజ్ ఉంది. ఇక నగల విషయానికొస్తే.. వెడల్పాటి టెంపుల్ చోకర్, మామిడి పిందెల డిజైన్‌తో ఉన్న పొడవైన హారం, కాసుల మాల, భారీ మల్టీలేయర్ గోల్డ్ టెంపుల్ నెక్లెస్ ధరించింది. వీటికి తోడు గోల్డ్ చైన్‌తో ఉన్న చెవిపోగులు, పాపిడి బిళ్ల, షోల్డర్ గోల్డ్ కఫ్స్, బంగారు గాజులు, వడ్డాణం, పెళ్లి బాసింగం, జడకు బంగారు ఆభరణాలు పెట్టుకుంది. చేతి నిండా బంగారు ఉంగరాలతో ఆమె అందం రెట్టింపు అయింది. చాలా తక్కువ మేకప్‌తో ఉన్న ఆమె లుక్ అందరినీ కట్టిపడేసింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Meena: రజినీకాంత్ సినిమా షూటింగ్ లో గుక్క పట్టి ఏడ్చేసిన మీనా..!
Recommended image2
Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved