రష్మిక మందన్న
రష్మిక మందన్న ఒక భారతీయ నటి, ప్రధానంగా తెలుగు మరియు కన్నడ చిత్రాలలో నటిస్తుంది. ఆమె కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' (2016)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత, ఆమె 'అంజనీ పుత్ర', 'ఛలో', 'గీత గోవిందం', 'దేవదాస్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. రష్మిక తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె నటనకు Filmfare Critics Award for Best Actress – ...
Latest Updates on Rashmika Mandhanna
- All
- NEWS
- PHOTOS
- VIDEO
- WEBSTORIES
No Result Found