MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meena: రజినీకాంత్ సినిమా షూటింగ్ లో గుక్క పట్టి ఏడ్చేసిన మీనా..!

Meena: రజినీకాంత్ సినిమా షూటింగ్ లో గుక్క పట్టి ఏడ్చేసిన మీనా..!

 Meena: హీరోయిన్ గా వందల సినిమాల్లో నటించిన హీరోయిన్ మీనా.. రజినీకాంత్ మూవీ షూటింగ్ లో బాగా ఏడ్చేసిందంట. సినిమా టీమ్ మొత్తం కంగారుపడిపోయిందంట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 26 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Meena
Image Credit : Asianet News

Meena

అలనాటి స్టార్ హీరోయిన్ మీనా ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె.. బాల నటిగా ఉన్నప్పుడే తన సినిమా కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని ఏలింది. కాగా, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను ఆమె పంచుకున్నారు.

23
షూటింగ్ మధ్యలో ఏడ్చేసిన మీనా..
Image Credit : Youtube/zee cinemalu

షూటింగ్ మధ్యలో ఏడ్చేసిన మీనా..

సోషల్ మీడియాలో తాను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ వార్తలు వస్తున్నాయని.. ఆ వార్తల్లో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు.. చిన్నప్పుడు తాను నటించిన ఓ సినిమా షూటింగ్ సందర్భాన్ని కూడా మీనా తెలియజేశారు. ‘ ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించిన రజినీకాంత్ నటించిన ఎంగేయో కేతు కురాల్ ( తెలుగులో బావ మరదళ్లు) చిత్రంలో నేను నటించాను. అందులో నాపై లైంగిక దాడి జరగబోయే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు, అది నిజంగా జరుగుతుందని భావించి భయంతో ఏడ్చేశాను. అప్పుడు డైరెక్టర్ నాకు చాక్లెట్స్ ఇచ్చి.. అది జస్ట్ యాక్టింగ్ అని అతనికి అర్థమయ్యేలా చేశారు. ఆ అనుభవం నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని మీనా చెప్పారు.

Related Articles

Related image1
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
33
మీనా సినిమా కెరీర్..
Image Credit : Youtube/zee cinemalu

మీనా సినిమా కెరీర్..

కాగా, మీనా చిన్న వయసులోనే తన సహజ నటనతో ఆమె అభిమానులను ఆకర్షించింది. అందుకే.. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు వరస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో ఎలాగైతే స్టార్ హీరోలు అందరితోనూ నటించిందో.. తమిళ్ లో కూడా ఆమె రజినీకాంత్ , కమల్ హాసన్, అజిత్, శరత్ కుమార్ వంటి స్టార్స్ అందరితోనూ నటించి.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. 1990లలో అత్యధిక పారితోషికం తీసుకున్న వారిలో మీనా కూడా ఒకరు. 2009లో ఆమె విద్య సాగర్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాల నుండి విరామం తీసుకుంది. అయితే.. కరోనా సమయంలో మీనా భర్త విద్య సాగర్ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు విడిచారు. ఆ తర్వాతే.. మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం వరసగా ఆమె సినిమాలు చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం మీనా సీక్రెట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది హాట్ స్టార్ లో విడుదల కానుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Related Stories
Recommended image1
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved