MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?

Virosh Wedding: విజయ్- రష్మిక పెళ్లిలో పంది మాంసం పెడుతున్నారా?

Virosh Wedding:  టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందనా, విజయ్ దేవర కొండలు త్వరలో వివాహం చేసుకోనున్నారు. అక్టోబర్ లో ఈ జోడి నిశ్చితార్థం జరిగింది. కానీ, ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 25 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రష్మిక విజయ్..
Image Credit : vijay deverakonda instagram

రష్మిక- విజయ్..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనా రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.కానీ ఈ జంట మాత్రం బయటపడలేదు. కానీ.. రీసెంట్ గా.. తమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. వీరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో జరగుతుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు. తర్వాత.. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం రిసెప్షన్ ఉంటుంది.

23
రెండు సంప్రదాయాల్లో వివాహం..
Image Credit : rashmika_keralafc instagram

రెండు సంప్రదాయాల్లో వివాహం..

హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. కాగా.. పెళ్లి మాత్రం రెండు సంప్రదాయాల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ వైపు నుంచి తెలుగు సంప్రదాయం ప్రకారం.. అదేవిధంగా.. రష్మిక కొండవ శైలిలో వివాహం జరుగుతుందని తెలుస్తోంది. వివాహానికి సంబంధించి పూజారులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
33
పెళ్లిలో పంది మాంసం..?
Image Credit : Rashmika Mandanna/Instagram

పెళ్లిలో పంది మాంసం..?

అయితే.. వీరి పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం... విజయ్-రష్మిక పెళ్లిలో పంది మాంసం అతిథులకు వడ్డించనున్నారట. నిజానికి.. మన తెలుగు సంప్రదాయంలో ఇలా పంది మాంసం వడ్డించం. కానీ.. రష్మికకు చెందిన కొండవ సంప్రదాయం ప్రకారం.. కచ్చితంగా పంది మాంసం వడ్డిస్తారట.ఇంట్లో పెంచుకున్న పందిని వడ్డిస్తారట. దీనితో పాటు కదంబుట్టు, వెదురు షూట్ కర్రీ వంటి వంటకాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాదు ఈ సంప్రదాయం ప్రకారం..పురోహితులు పెళ్లి చేయరంట.కుటుంబంలోని పెద్దలు మాత్రమే చేస్తారని సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: వివాదాలను దాటి దూసుకెళ్తున్న త్రిష, సెకండ్ ఇన్నింగ్స్‌ రచ్చ చేస్తోందిగా?
Recommended image2
VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?
Recommended image3
Nayanthara: షూటింగ్ స్పాట్‌లో నయనతార డిమాండ్స్ ఏంటో తెలుసా ? స్టార్ హీరోయిన్ క్యారవాన్ లో హీరోలను మించి సౌకర్యాలు ?
Related Stories
Recommended image1
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved