MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ప్రేమ, స్నేహం, భార్యా భర్తల బంధం గురించి ఎన్నో విషయాలు బోధించాడు. ముఖ్యంగా మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాల గురించి వివరించాడు. చాణక్యుడి ప్రకారం ఆదర్శ జీవిత భాగస్వామిలో ఉండాల్సిన ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 18 2026, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చాణక్యుడి ప్రకారం మంచి భార్య లక్షణాలు
Image Credit : Asianet News

చాణక్యుడి ప్రకారం మంచి భార్య లక్షణాలు

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, రాజకీయవేత్త, ఆర్థికవేత్త. ఆయన రచించిన చాణక్య నీతి నేటికీ ఎంతోమందికి మార్గదర్శకం. కుటుంబ జీవితం, సంబంధాలు, వ్యక్తిత్వ వికాసం వంటి విషయాలపై చాణక్యుడు తన అభిప్రాయాలను వెల్లడించాడు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలను ప్రస్తావించాడు. చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నమ్మకం
Image Credit : others

నమ్మకం

చాణక్యుడి ప్రకారం దాంపత్య జీవితానికి పరస్పర నమ్మకం పునాది వంటిది. భార్యాభర్తల మధ్య నమ్మకం బలంగా ఉంటే ఎలాంటి సమస్యలైనా సులభంగా అధిగమించవచ్చు. ఒకరి పట్ల మరొకరికి గౌరవం, నిబద్ధత ఉండటం వల్ల కుటుంబ బంధం మరింత బలపడుతుందని ఆయన బోధించాడు. అనుమానాలు, అపోహలు ఎక్కువైతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చాణక్యుడు హెచ్చరించాడు.

36
మంచి స్వభావం
Image Credit : others

మంచి స్వభావం

అందం కంటే గుణం గొప్పదని చాణక్యుడు చెప్పాడు. బయటకు ఎంత అందంగా కనిపించినా, మంచి మనసు లేకపోతే కుటుంబంలో సంతోషం నిలవదని పేర్కొన్నాడు. వినయం, దయ, ఓర్పు, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలు ఉన్న మహిళ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని వెళ్లగలదని ఆయన అభిప్రాయపడ్డాడు. మంచి స్వభావం ఉన్న వ్యక్తి కుటుంబంలో శాంతి, ఆనందానికి కారణమవుతారని చాణక్యుడు వివరించాడు.

46
కష్టంలో తోడుగా
Image Credit : othets

కష్టంలో తోడుగా

జీవితంలో ఎప్పుడూ సుఖాలే ఉండవు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సవాళ్లు ఎదురైనప్పుడు భర్తకు ధైర్యం చెప్పి, కుటుంబాన్ని ముందుకు నడిపించే మహిళను చాణక్యుడు ఆదర్శ భార్యగా అభివర్ణించాడు. సుఖ సమయంలో అందరూ తోడుంటారు కానీ కష్ట సమయంలో అండగా నిలిచే వ్యక్తే నిజమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నాడు.

56
జ్ఞానం, వివేకం
Image Credit : Chatgpt

జ్ఞానం, వివేకం

ఇంటి వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడం, అవసరాలకు అనుగుణంగా ఖర్చులను నియంత్రించడం, కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించడం, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలు కుటుంబ స్థిరత్వానికి దోహదపడతాయని చాణక్యుడు చెప్పాడు. సంపద ఎంత ఉన్నా దాన్ని సక్రమంగా వినియోగించకపోతే ప్రయోజనం ఉండదని, కుటుంబ నిర్వహణలో తెలివితేటలు చాలా అవసరం అని చాణక్యుడు సూచించాడు.

66
తక్కువగా మాట్లాడటం
Image Credit : chatgpt/AI

తక్కువగా మాట్లాడటం

అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, ఇతరులను బాధించే పదాలు ఉపయోగించకపోవడం, కోపంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి లక్షణాలు కుటుంబంలో శాంతిని కాపాడతాయని చాణక్యుడు చెప్పాడు. చిన్న చిన్న మాటల వల్లే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి.. సంయమనం పాటించడం అవసరం అని చాణక్యుడు సూచించాడు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(82.0 ov)243/5
INDIND
-
Day 1
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(93.0 ov) 98 & 309/9
Day 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Egg Hair Mask: గుడ్డును ఇలా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు
Recommended image2
Hair Growth: జుట్టు చక్కగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!
Recommended image3
Mango Pickle: అప్పటికప్పుడు ఈజీగా తయారుచేసుకునే మామిడికాయ పచ్చడి.. అదిరిపోయే టేస్ట్!
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?
Recommended image2
Psychology: ఈ 5 సైకాలజీ ట్రిక్స్ తో ఎవ్వరి మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved