గుడ్డు, పెరుగు మిశ్రమం జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
గుడ్డు, నిమ్మకాయ హెయిర్ మాస్క్ చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
గుడ్డు, కలబంద జెల్ హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణ అందించి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది, మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ జుట్టు నాణ్యతను పెంచుతుంది, కుదుళ్లను బలపరుస్తుంది. కాబట్టి గుడ్డుకు ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడం ఆగి, బలంగా మారుతుంది.
వారానికి ఒకసారి తలకు గుడ్డు రాసుకుని స్నానం చేయాలి. ఎందుకంటే గుడ్డులోని ప్రోటీన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
జుట్టుకు గుడ్డు రాసుకున్న తర్వాత వేడి నీళ్లతో తలస్నానం చేయండి. దీనివల్ల జుట్టులో గుడ్డు వాసన రాదు.
Hair Growth: జుట్టు చక్కగా, ఫాస్ట్ గా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!
Eggs : గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?
Rice Water: బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగే మ్యాజిక్ ఇదే
Snake Design Ring: ట్రెండీ లుక్ ఇచ్చే స్నేక్ డిజైన్ రింగ్స్.. చూసేయండి