జుట్టు పెరుగుదలను సహజంగా మెరుగుపరచడానికి ఆముదం మంచి ఆప్షన్. ఇది తలపై చర్మం పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. వారానికి రెండుసార్లు తలకు ఉల్లిపాయ రసం రాసి మసాజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గుడ్డు పచ్చసొన, తెల్లసొన జుట్టును బలోపేతం చేయడానికి, కండిషనింగ్ చేయడానికి చక్కగా సహాయపడతాయి.
మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టిస్తే సరిపోతుంది.
ఉసిరి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, లోతుగా కండిషనింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఉసిరికాయ రసం, పెరుగు కలిపి తలకు రాసుకోవచ్చు.
వారానికి రెండు లేదా మూడు సార్లు పెరుగును తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు.
Eggs : గుడ్డు ఎంతసేపట్లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది? ఏది తినాలి?
Rice Water: బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగే మ్యాజిక్ ఇదే
Snake Design Ring: ట్రెండీ లుక్ ఇచ్చే స్నేక్ డిజైన్ రింగ్స్.. చూసేయండి
కేవలం 2 రూపాయలతో ముఖంపై మచ్చలు, ముడతలు మాయం