MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Jasmine Flowers: ఇలా చేస్తే మల్లెపూలు 15రోజులైనా తాజాగా, ఫ్రెష్ గా ఉంటాయి

Jasmine Flowers: ఇలా చేస్తే మల్లెపూలు 15రోజులైనా తాజాగా, ఫ్రెష్ గా ఉంటాయి

Jasmine Flowers: మల్లెపూలు  ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా? వెంటనే వాడిపోతున్నాయా? నల్లగా మారిపోతున్నాయా? అయితే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. రెండు వారాలు అయినా ఈ మల్లె పూలు ఫ్రెష్ గా ఉంటాయి.  

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2026, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మల్లెపూలు..
Image Credit : Instagram

మల్లెపూలు..

ఎండాకాలం వచ్చింది అంటే చాలు మార్కెట్లోకి మల్లెపూలు వచ్చేస్తాయి. ఇక.. మల్లెపూలు అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ ఈ పూలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.  చెట్టు నుంచి కోసిన గంటలోపే వాడిపోతాయి. రంగు మారిపోతాయి. మార్కెట్ నుంచి కొన్న మల్లెపూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నీటిని చిలకరించడం (Water Mist)
Image Credit : Instagram

నీటిని చిలకరించడం (Water Mist)

పూలు ఇంటికి తెచ్చిన వెంటనే వాటిపై కొద్దిగా చల్లటి నీళ్లు చిలకరించండి. గుర్తుంచుకోండి, నీళ్లు మరీ ఎక్కువగా ఉండకూడదు, కేవలం తేమ ఉంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పూలు త్వరగా ఎండిపోకుండా ఉంటాయి.

Related Articles

Related image1
Soft Roti: చపాతీలు మెత్తగా రావాలా? దీనితో పిండి కలిపితే చాలు..!
Related image2
Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో రోజూ ఎన్ని వేల రోటీలు చేస్తారో తెలుసా? రోజూ ఏం తింటారు?
34
గాలిచొరని డబ్బాల వాడకం (Air-tight Containers)
Image Credit : Instagram

గాలిచొరని డబ్బాల వాడకం (Air-tight Containers)

మల్లెపూలను ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాలో వేసి, గాలి చొరబడకుండా మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. దీనివల్ల బయటి గాలి తగలకుండా పూలు త్వరగా రంగు మారవు. వాటి సువాసన కూడా  తాజాగా అలానే ఉంటుంది.

మీ దగ్గర డబ్బాలు లేకపోతే జిప్‌లాక్ బ్యాగులను కూడా వాడొచ్చు. పూలను బ్యాగులో వేసిన తర్వాత, లోపల కొద్దిగా గాలి ఉండేలా చూసుకొని సీల్ చేయండి. ఇలా చేస్తే పూల రెక్కలు నలిగిపోకుండా ఉంటాయి.

44
ఎండ, వేడి తగలనీయొద్దు
Image Credit : Asianet News

ఎండ, వేడి తగలనీయొద్దు

మల్లెపూలను నేరుగా ఎండ తగిలే చోట లేదా వేడిగా ఉండే ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి. ఎప్పుడూ చల్లగా, నీడగా ఉండే చోట పెడితేనే అవి ఎక్కువ కాలం తాజాగా వికసించి ఉంటాయి.

ఒకవేళ మీ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే, ఓ కాటన్ గుడ్డను తడిపి (నీళ్లన్నీ పూర్తిగా పిండేయాలి) అందులో పూలను చుట్టి పెట్టండి. లేదా మన పాత పద్ధతి ప్రకారం అరటి ఆకులో చుట్టి పెట్టినా మల్లెపూలు తాజాగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Soft Roti: చపాతీలు మెత్తగా రావాలా? దీనితో పిండి కలిపితే చాలు..!
Recommended image2
Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో రోజూ ఎన్ని వేల రోటీలు చేస్తారో తెలుసా? రోజూ ఏం తింటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved