MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Kitchen Hacks: వెల్లుల్లి తొక్క తీయడం కష్టంగా ఉందా? ఈ చిట్కా వాడితే.. చాలా సింపుల్..!

Kitchen Hacks: వెల్లుల్లి తొక్క తీయడం కష్టంగా ఉందా? ఈ చిట్కా వాడితే.. చాలా సింపుల్..!

 Kitchen Hacks: వెల్లుల్లి ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. కానీ,దానిని తొక్క తీయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే, ఆ తొక్క సింపుల్ గా తీసే చిట్కా తెలిస్తే.. ఈ పని చాలా సింపుల్ అవుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 31 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Garlic
Image Credit : Getty

Garlic

దాదాపు ప్రతి భారతీయుల వంటగదిలో వెల్లుల్లి ఉంటుంది. దీనిని ప్రతిరోజూ వంటలో వాడుతూనే ఉంటారు. దీనిని వాడటం వల్ల ఆహారానికి రుచి పెరుగుతుంది. పప్పు, కొన్ని రకాల కూరలు, చట్నీలు, ఊరగాయల్లో ఈ వెల్లుల్లి వేస్తేనే వాటికి రుచి పెరుగుతుంది. అంతాబాగానే ఉంది.. కానీ.. దీని తొక్క తీసేటప్పుడే విసుగు వస్తుంది. అంత ఈజీగా ఈ వెల్లుల్లి తొక్క తీయలేం. మీరు కూడా ఇదే ఫీలౌతున్నారా.? అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.మరి, ఆ చిట్కాలు ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వేడి నీటితో మ్యాజిక్...
Image Credit : Getty

వేడి నీటితో మ్యాజిక్...

వెల్లుల్లి తొక్క తీయడానికి మీరు వేడి నీరు వాడితే సరిపోతుంది. మీరు 500 గ్రాముల నుంచి 1 కేజీ లేదా అంతకంటే ఎక్కువ వెల్లుల్లి తొక్క తీయాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతి వాడొచ్చు. ముందుగా... వెల్లుల్లి నుంచి రెబ్బలను వేరు చేయాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేడి నీరు తీసుకోవాలి. అందులో ఈ వెల్లుల్లి రెబ్బలను కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు నానపెట్టాలి. అదే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే.. మరింత ఫాస్ట్ గా ఆ తొక్క ఊడిపోతుంది.

Related Articles

Related image1
Kitchen Hacks: టీ జల్లెడ నల్లగా మారిందా? చిటికెలో కొత్తదానిలా మార్చేయచ్చు
Related image2
Kitchen Hacks: చలికాలం ఇడ్లీ పిండి పులవడం లేదా? ఇదొక్కటి కలిపితే చాలు
33
కత్తి కూడా వాడొచ్చు..
Image Credit : Getty

కత్తి కూడా వాడొచ్చు..

తాళింపు వంటి వాటి కోసం తక్కువ పరిమాణంలో వెల్లుల్లి తొక్క తీయాల్సి వచ్చినప్పుడు.. మీరు కత్తిని వాడొచ్చు.దీని కోసం... వెల్లుల్లి రెబ్బలను ఒక చాపింగ్ బోర్డుపై ఉంచండి. వెడల్పాటి కత్తి (లేదా రోలింగ్ పిన్) ఫ్లాట్ వైపును వెల్లుల్లిపై ఉంచండి. మీ అరచేతితో తేలికగా నొక్కండి. పగుళ్లు వచ్చే శబ్దం వస్తే, పైపొట్టు ఈజీగా తీయచ్చు..

జాడీలో ఊపే పద్ధతి:

ఈ పద్ధతి వేగంగా పనిచేస్తుంది, ప్రత్యేకించి మీరు ఒక వెల్లుల్లి గడ్డ మొత్తాన్ని ఒలవాలనుకుంటే. దీని కోసం, వెల్లుల్లిని తేలికగా నలిపి రెబ్బలను వేరు చేయండి. ఇప్పుడు వాటిని ఒక పెద్ద జాడీ లేదా టిఫిన్‌లో వేసి కొద్దిగా నూనె వేసి మూత పెట్టాలి. కాసేపు ఆ జాడీని ఊపితే.. తొక్క త్వరగా వచ్చేస్తుంది.

మైక్రోవేవ్ స్మార్ట్ ట్రిక్

మీకు మైక్రోవేవ్ ఉంటే, ఈ పద్ధతి త్వరగా పని చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మైక్రోవేవ్-సేఫ్ ప్లేట్ లేదా గిన్నెపై ఉంచండి. 15-20 సెకన్ల పాటు (లేదా పెద్ద రెబ్బలకు 30 సెకన్లు) ఎక్కువ వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా వెల్లుల్లి తొక్క వచ్చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి
Recommended image3
Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!
Related Stories
Recommended image1
Kitchen Hacks: టీ జల్లెడ నల్లగా మారిందా? చిటికెలో కొత్తదానిలా మార్చేయచ్చు
Recommended image2
Kitchen Hacks: చలికాలం ఇడ్లీ పిండి పులవడం లేదా? ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved