MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది

Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది

Chanakya niti: ఆచార్య చాణక్యుడ తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరించాడు. ముఖ్యంగా అతని గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఏ ప్రదేశాలకు వెళ్లకూడదో కూడా చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ ప్రదేశాలు ఇవే. 

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 19 2026, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చాణక్య నీతి
Image Credit : chat gpt

చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు భారతదేశంలోనే అత్యంత విద్వాంసుడు, ఆర్థికవేత్తచ వ్యూహకర్త. అతను రాసిన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో ఉండకూడని ప్రదేశాల గురించి కూడా చాణక్యుడు చెప్పాడు. కొన్ని ప్రదేశాలకు వెళితే జీవితమే మారిపోతుందని, ఉన్న గౌరవం పూర్తిగా పోతుందని వివరించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీకు గౌరవం దక్కని చోటు
Image Credit : Getty

మీకు గౌరవం దక్కని చోటు

ఒక వ్యక్తి జీవితంలో తమ ఆత్మ గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక వ్యక్తి జీవితాంతం కష్టపడి పనిచేసి బతుకుతాడు. అవమానాలు, అగౌరవం వంటివి అతని గౌరవాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఎక్కడైతే గౌరవం దక్కదు అనుకుంటారో ఆ ప్రదేశానికి ఎప్పుడూ అడుగు పెట్టవద్దు.

Related Articles

Related image1
Rare planetary conjunction: ఏప్రిల్‌లో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి విపరీతమైన ఆదాయం
Related image2
Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?
34
జీవనోపాధి లేని చోట
Image Credit : Getty

జీవనోపాధి లేని చోట

ఒక మనిషి జీవించాలంటే తగిన పని అవసరం. ఆ పని ద్వారానే ఆదాయం వస్తుంది. ఎక్కడైతే ఉపాధి ఉండదో, సంపాదన మార్గాలు ఉండవో ఆ ప్రదేశంలో ఎప్పుడూ నివసించకూడదు. అక్కడ నివసిస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడడమే కాదు జీవితమే నరకంలా మారిపోతుంది.

44
పరిచయస్తులు లేని చోటు
Image Credit : Getty

పరిచయస్తులు లేని చోటు

కష్ట సమయాల్లో ఆదుకునేది కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులే. కాబట్టి మీరు పరిచయస్తులు లేని, సహాయాన్ని చేసేవారు లేని చోట ఎప్పుడూ నివసించకూడదు. కష్ట సమయాల్లో అలాంటి ప్రదేశం నరకంలా అనిపిస్తుంది. అలాగే విద్య, జ్ఞాన సముపార్జన ఎంతో ముఖ్యం. ఎక్కడైతే చదువుకోవడానికి వీలు ఉండదో అక్కడ ఉండకూడదు. ఒక మనిషికి చదువు చాలా ముఖ్యం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Recommended image2
Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Parenting: పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఈ మూడు డబ్బాల సీక్రెట్ నేర్పితే.. మీ పిల్లలకు మనీ విలువ తెలిసినట్లే..!
Related Stories
Recommended image1
Rare planetary conjunction: ఏప్రిల్‌లో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి విపరీతమైన ఆదాయం
Recommended image2
Name Starts with S: ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఏ వయసులో ధనవంతులవుతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved