Telugu

Toe Ring Designs: మీ ఎంటైర్ లుక్ మార్చే ట్రెండీ మెట్టెల డిజైన్లు

Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు

ఈ మధ్య కాలంలో అడ్జస్టబుల్ మెట్టెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఆఫీస్‌కు వెళ్లే మహిళలు వీటిని ధరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇవి అడ్జస్టబుల్ కావడం వల్ల పెట్టుకోవడం చాలా సులభం.
Image credits: pinterest
Telugu

సింపుల్ మెట్టెలు

ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు సింపుల్ మెట్టెలు బెస్ట్ ఆప్షన్. వీటిని పెట్టుకోవడం చాలా సులభం. చీరలు, డ్రెస్సులపైకి ఇవి చక్కగా నప్పుతాయి. ఇవి తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి.
Image credits: pinterest
Telugu

ఓపెన్ మెట్టెలు

ఓపెన్ మెట్టెల ట్రెండ్ ఈ మధ్య బాగా నడుస్తోంది. వర్కింగ్ విమెన్ ఇలాంటి మెట్టెలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి చాలా తక్కువ ధరకే మార్కెట్లో దొరుకుతాయి.
Image credits: pinterest
Telugu

లీఫ్ డిజైన్ మెట్టెలు

లీఫ్ డిజైన్ మెట్టెలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పాదాల అందాన్ని మరింత పెంచుతాయి. ఆఫీస్‌కు వెళ్లే మహిళలు ఇలాంటి మెట్టెలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ మెట్టెలు

ఫ్లవర్ డిజైన్ మెట్టెలు చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇవి బరువు తక్కువగా ఉండటం వల్ల పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. మహిళలు వీటిని ఆఫీస్‌కు కూడా వేసుకెళ్లొచ్చు.
Image credits: pinterest
Telugu

యూనిక్ డిజైన్ మెట్టెలు

యూనిక్ డిజైన్ మెట్టెలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. మహిళలు ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి రూ.150 నుంచి రూ.200 ధరలో సులభంగా దొరుకుతాయి.
Image credits: pinterest
Telugu

కలర్డ్ మెట్టెలు

ఈ మధ్య వర్కింగ్ విమెన్‌లో కలర్డ్ మెట్టెల ట్రెండ్ కనిపిస్తోంది. ఈ మెట్టెలు చూడటానికి సింపుల్‌గా ఉన్నా, పాదాలకు క్లాసీ లుక్ ఇస్తాయి. ఇవి మార్కెట్లో చాలా రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
Image credits: pinterest

Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి

Gold Rings: వేలికి నిండుగా, అందంగా కనిపించే బంగారు ఉంగరాలు.. ఇవిగో!

Gold Earrings: 2 ఇన్ 1 గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!

Cinnamon Water: రోజూ ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగినా చాలు.. ఎన్ని లాభాలో!